ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు భారతదేశ 72వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్ర కోట బురుజుల మీది నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
భారతదేశం లో ప్రస్తుతం ఆత్మ విశ్వాసం తొణికిసలాడుతోందని ప్రధాన మంత్రి స్పష్టం చేస్తూ- నౌకాదళానికి చెందిన యువ మహిళా అధికారులు ఆరుగురు చేపట్టిన నావికా సాగర్ పరిక్రమ విజయవంతం కావడం, అణకువ గల నేపథ్యాలు కలిగిన భారతీయ యువ క్రీడాకారులు ఘనకార్యాలను సాధించడం వంటి సంగతులను ప్రస్తావించారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నీలగిరి పర్వత ప్రాంతాలలో పూచే నీలకురింజి పుష్పాల ను గురించి కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇటీవలే ముగిసిన పార్లమెంటు సమావేశాలు సామాజిక న్యాయం వైపు నిలచాయని ఆయన తెలిపారు. భారతదేశం ప్రస్తుతం ప్రపంచం లో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గా ఉన్నట్లు ఆయన చెప్పారు.
స్వాతంత్య్ర యోధులకు, అమరవీరులకు ప్రధాన మంత్రి శ్రద్ధాంజలి ఘటించారు. భద్రత దళాలకు చెందిన జవానులకు, పోలీసు బలగాలకు ఆయన నమస్కరించారు. మరీ ముఖ్యంగా, 1919వ సంవత్సరం బైశాఖీ నాటి జలియాన్ వాలా బాగ్ సామూహిక హత్య లో పలువురు ప్రాణాలను సమర్పించడాన్ని ఆయన స్మరించారు. దేశం లోని కొన్ని ప్రాంతాలలో వరదల బారినపడ్డ బాధితులకు ఆయన సంతాపాన్ని వ్యక్తం చేశారు.
అన్ని రకాల బంధనాల నుండి ప్రపంచానికి భారతదేశం స్వేచ్ఛా మార్గాన్ని చూపగలుగుతుందని కవి సుబ్రహ్యణ్యం భారతి చెప్పిన మాట లను ఆయన ఈ సందర్భంగా ఉదాహరించారు. అసంఖ్యాక స్వాతంత్య్ర యోధులు కన్న కలలు సైతం అటువంటి వే అని ఆయన అన్నారు. ఈ స్వప్నాన్ని సాకారం చేయడం కోసమే బాబా సాహెబ్ ఆంబేడ్ కర్ పేదలకు న్యాయం తో పాటు అందరికీ జీవితం లో ముందంజ వేసేందుకు సమాన అవకాశాలు లభించేటటువంటి ఒక దేశం ఏర్పడాలన్న ధ్యేయంతో ఒక సమ్మిళిత రాజ్యాంగానికి రూపకల్పన చేశారని శ్రీ మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఒక దేశాన్ని నిర్మించడం కోసం ప్రస్తుతం భారతీయులు ఏకమవుతున్నారని ఆయన చెప్పారు. వివిధ రంగాలలో అభివృద్ధి వేగంగా చోటు చేసుకుంటోందని ఆయన చెబుతూ, మరుగుదొడ్ల నిర్మాణం, పల్లెలకు విద్యుత్తు సౌకర్యం కల్పన, ఎల్‌పిజి గ్యాస్ కనెక్షన్ లు, గృహ నిర్మాణం తదితర ఉదాహరణలను గురించి వివరించారు.
ఒక ర్యాంకు – ఒక పెన్షన్, జిఎస్‌టి, రైతులకు అధిక ఎంఎస్‌పి లు సహా చాలా కాలంగా పరిష్కారం కాకుండా మిగిలివున్న నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొన్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దేశ హితాన్ని సర్వోన్నతంగా పరిగణించినందువల్లనే ఇది సాధ్యపడిందని ఆయన అన్నారు.
2013వ సంవత్సరం తో పోలిస్తే భారతదేశాన్ని అంతర్జాతీయ సంస్థలు మరియు ఏజెన్సీలు ప్రస్తుతం ఎంతో భిన్నంగా ఏ విధంగా చూస్తున్నాయో ప్రధాన మంత్రి విపులీకరించారు. “విధానపరమైన పక్షవాతం” దశ నుండి “సంస్కరించు, పని చేయు, పరివర్తనను కలిగించు ” అనే దశకు భారతదేశం చేరుకొందని ఆయన అన్నారు. భారతదేశం ప్రస్తుతం బహుళ దేశాలకు సభ్యత్వం ఉన్నటువంటి అనేక ప్రముఖ సంస్థలలో స్థానాన్ని సంపాదించుకొందని, అంతేకాకుండా అంతర్జాతీయ సౌర కూటమి కి నాయకత్వం వహిస్తోందని ఆయన పేర్కొన్నారు.
క్రీడ లలో విజయాలను నమోదు చేయడం తో పాటు విద్యుత్తు కు ఆమడ దూరంలో నిలచిన కడపటి గ్రామాలను సైతం సంధానించడం, ఇంకా సేంద్రియ వ్యవసాయానికి కేంద్రం గా మారడంతో దేశం లోని ఈశాన్య ప్రాంతాలు ప్రస్తుతం వార్తల లోకి ఎక్కాయని ప్రధాన మంత్రి అన్నారు.
ముద్ర యోజన లో భాగంగా 13 కోట్ల రుణాలను అందించడమైందని, మరి ఈ రుణాలలో 4 కోట్ల రుణాలను- ఈ తరహా అప్పులను తొలి సారిగా పొందుతున్న లబ్దిదారులకు- అందించడం జరిగిందంటూ ప్రధాన మంత్రి విశదీకరించారు.
భారతదేశం తన శాస్త్రవేత్తలను చూసుకొని గర్విస్తోందని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశం 2022వ సంవత్సరానికల్లా తన స్వీయ శక్తి యుక్తులను ఉపయోగించుకొంటూ మానవ సహిత రోదసి యాత్ర- “గగన్-యాన్”- ను చేపడుతుందని ఆయన ప్రకటించారు. ఇటువంటి పని ని చేపట్టే నాలుగో దేశం గా భారతదేశం పేరు తెచ్చుకోనుందని ఆయన తెలిపారు.
2022వ సంవత్సరానికల్లా రైతుల ఆదాయాలను రెట్టింపు చేయగలమన్న దార్శనికతను ప్రధాన మంత్రి పునరుద్ఘాటిస్తూ అత్యంత క్లిష్టమైన పనులను కూడా చేసి చూపాలన్నదే ధ్యేయమని నొక్కిపలికారు. ఉజ్జ్వల యోజన, ఇంకా సౌభాగ్య యోజన ల వంటి కార్యక్రమాలు ప్రజలకు గౌరవాన్ని అందిస్తున్నాయని ఆయన వివరించారు. స్వచ్ఛ భారత్ అభియాన్ లో చోటు చేసుకొన్న పురోగతి ని డబ్ల్యుహెచ్ఒ వంటి సంస్థలు ప్రశంసించాయని ఆయన చెప్పారు.
పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గారి జయంతి కి – ఈ సంవత్సరం సెప్టెంబర్ 25వ తేదీ నాడు – ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య అభియాన్ ప్రారంభం కానుందని శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు. భారతదేశంలో పేద ప్రజలకు మంచి నాణ్యత కలిగిన, తక్కువ ఖర్చుతో కూడినటువంటి ఆరోగ్య సంరక్షణ సేవ లభించేటట్లు శ్రద్ధ తీసుకోవలసిన సమయం ఆసన్నం అయిందని ఆయన స్పష్టంచేశారు. ఈ పథకం 50 కోట్ల మంది ప్రజలపై సకారాత్మకమైనటువంటి ప్రభావాన్ని ప్రసరింపచేయగలుగుతుందని ఆయన తెలిపారు.
దాదాపు ఆరు కోట్ల మంది నకిలీ లబ్ధిదారులను ఏరివేయడంతో ప్రభుత్వ ప్రయోజనాలు ఏ విధంగా లక్షిత వర్గాలకు చేరుతోందీ ప్రధాన మంత్రి విపులీకరించారు. భారతదేశంలో నిజాయతీ గా పన్ను చెల్లించే వ్యక్తి దేశ ప్రగతిలో ఒక ప్రధానమైన పాత్రను కలిగివుంటాడని ఆయన చెప్పారు. అటువంటి వారి వల్లనే ఎంతో మంది కి పోషణ లభిస్తోందని, పేదల జీవితాలు పరివర్తనకు లోనవుతున్నాయని కూడా ఆయన వివరించారు.
అవినీతిపరులను, నల్లధనం కలిగిన వారిని క్షమించేది లేదని ప్రధాన మంత్రి స్పష్టంచేశారు. ఢిల్లీ వీధులు ఇప్పుడు అధికార దళారుల బారి నుండి విముక్తం అయ్యాయని, పేదల వాణి వినపడుతోందని ఆయన చెప్పారు.
భారతీయ సాయుధ దళాలలో స్వల్ప కాల ప్రాతిపదికన నియుక్తులైనటువంటి మహిళా అధికారులు ఇక పారదర్శకతతో కూడిన ఎంపిక ప్రక్రియ ద్వారా శాశ్వత ప్రాతిపదికన నియుక్తికి అర్హతను పొందగలరని ప్రధాన మంత్రి ప్రకటించారు.
మూడు సార్లు తలాక్ అనేది ముస్లిమ్ మహిళల పట్ల తీరని అన్యాయానికి కారణమైందని ప్రధాన మంత్రి చెప్తూ వారికి న్యాయం జరిగేలా తాను శ్రద్ధ వహిస్తానని ముస్లిమ్ మహిళలకు ఆయన హామీని ఇచ్చారు.
దేశంలో వామ పక్ష తీవ్రవాదం తగ్గుముఖం పట్టడాన్ని గురించి ప్రధాన మంత్రి వివరించారు. జమ్ము & కశ్మీర్ రాష్ట్రం విషయంలో పూర్వ ప్రధాని శ్రీ అటల్ బిహారి వాజ్ పేయీ రూపకల్పన చేసిన ‘‘ఇన్సానియత్, జమూరియత్, కశ్మీరియత్’’ ను ఆయన పునరుద్ఘాటించారు.
అందరికీ గృహ వసతి కల్పన, అందరికీ విద్యుత్తు, అందరికీ శుభ్రమైన వంట ఏర్పాటు, అందరికీ నీటి సరఫరా సౌకర్యం, అందరికీ పారిశుధ్య వసతి కల్పన, అందరికీ నైపుణ్య కల్పన, అందరికీ ఆరోగ్య సౌకర్యం కల్పన, అందరికీ బీమా రక్షణ, అందరికీ సంధాన కల్పన జరగాల్సివుందని ఆయన స్పష్టంచేశారు.
భారతదేశం పురోగమించడాన్ని, పౌష్టికాహార లోపం సమస్య అంతం కావడాన్ని, అలాగే భారతీయులు ఉత్తమ నాణ్యత కలిగిన జీవనం గడపాలని చూడడం కోసం నేను అవిశ్రాంతం గా, ఆతురత తో, ఉత్సుకత తో ఉన్నానని ఆయన అన్నారు.
आप सभी को स्वतंत्रता के इस महान पर्व पर मेरी बहुत-बहुत शुभकामनाएं। देश इस समय नवनिर्माण के आत्मविश्वास से सराबोर है। जब आज की सुबह हर्ष-उल्लास, श्रद्धा और संकल्प की नई रोशनी लेकर आई है: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 15, 2018
The recently concluded Parliament session was one devoted to social justice. The Parliament session witnessed the passage of the Bill to create an OBC Commission: PM @narendramodi at the Red Fort
— PMO India (@PMOIndia) August 15, 2018
On behalf of the people of India, I bow to all those great women and men who sacrificed themselves for the nation during the freedom movement: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 15, 2018
Many parts of the nation witnessed a good monsoon but at the same time parts of India have been affected by flooding. My thoughts are with the families of those who lost their lives due to floods in various parts of India: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 15, 2018
अगले वर्ष बैसाखी पर जलियांवाला बाग़ नरसंहार के 100 वर्ष होने जा रहे हैं। मैं इस नरसंहार में शहीद हुए हर देशवासी को याद करते हुए उन्हें विनम्र श्रद्धांजलि देता हूं: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 15, 2018
महान तमिल कवि, दीर्घदृष्टा और आशावादी सुब्रामणियम भारती ने लिखा था कि भारत न सिर्फ एक महान राष्ट्र के रूप में उभरेगा बल्कि दूसरों को भी प्रेरणा देगा।
— PMO India (@PMOIndia) August 15, 2018
उन्होंने कहा था- भारत पूरी दुनिया को हर तरह के बंधनों से मुक्ति पाने का रास्ता दिखाएगा: PM @narendramodi
The Constitution of India, given to us by Dr. Babasaheb Ambedkar has spoken about justice for all.
— PMO India (@PMOIndia) August 15, 2018
We have to ensure social justice for all and create an India that is progressing rapidly: PM @narendramodi
गरीबों को न्याय मिले, हर किसी को उसकी इच्छा और आकांक्षाओं के हिसाब से आगे बढ़ने का अवसर मिले: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 15, 2018
2014 से अब तक मैं अनुभव कर रहा हूं कि सवा सौ करोड़ देशवासी सिर्फ सरकार बनाकर रुके नहीं। वो देश बनाने में जुटे हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 15, 2018
We are proud of what we have achieved and at the same time, we also have to look at where we have come from. That is when we will realised the remarkable strides the nation has made: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 15, 2018
If we had continued at the same pace at which toilets were being built in 2013, the pace at which electrification was happening in 2013, then it would have taken us decades to complete them: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 15, 2018
जिस रफ्तार से 2013 में गांवों तक ऑप्टिकल फाइबर पहुंचाने का काम चल रहा था, उस रफ्तार से देश के हर गांव को ऑप्टिकल फाइबर से जोड़ने में कई पीढ़ियां गुजर जातीं: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 15, 2018
जिस रफ्तार से 2013 में गैस कनेक्शन दिया जा रहा था, अगर वही पुरानी रफ्तार होती तो देश के हर घर में सालों तक भी गैस कनेक्शन नहीं पहुंच पाता: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 15, 2018
देश की अपेक्षाएं और आवश्यकताएं बहुत हैं, उसे पूरा करने के लिए केंद्र और राज्य सरकार को निरंतर प्रयास करना है : PM @narendramodi
— PMO India (@PMOIndia) August 15, 2018
The demand for higher MSP was pending for years. From farmers to political parties to agriculture experts, everybody was asking about it but nothing happened.
— PMO India (@PMOIndia) August 15, 2018
With the blessings of the farmers, the decision on MSP was taken by our Government: PM @narendramodi
Who did not want the passage of the GST yet it was pending for years?
— PMO India (@PMOIndia) August 15, 2018
Last year GST became a reality.
I want to thank the business community for the success of the GST: PM @narendramodi
The OROP demand was pending for decades.
— PMO India (@PMOIndia) August 15, 2018
The people of India, our brave army personnel had faith in us and we were able to take a decision on OROP.
We will always take decisions in the interests of our nation: PM @narendramodi
हम कड़े फैसले लेने का सामर्थ्य रखते हैं क्योंकि देशहित हमारे लिए सर्वोपरी है: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 15, 2018
जब हौसले बुलंद होते हैं, देश के लिए कुछ करने का इरादा होता है तो बेनामी संपत्ति का कानून भी लागू होता है: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 15, 2018
From being seen as among the fragile five, India is now the land of reform, perform and transform. We are poised for record economic growth: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 15, 2018
2014 से पहले दुनिया की गणमान्य संस्थाएं और अर्थशास्त्री कभी हमारे देश के लिए क्या कहा करते थे, वो भी एक जमाना था कि हिंदुस्तानी की इकॉनोमी बड़ी रिस्क से भरी है वही लोग आज हमारे रिफॉर्म की तारीफ कर रहे हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 15, 2018
India's voice is being heard effectively at the world stage. We are integral parts of forums whose doors were earlier closed for us: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 15, 2018
नॉर्थ-ईस्ट आजकल उन खबरों को लेकर आ रहा है जो देश को प्रेरणा दे रहा है: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 15, 2018
एक समय था जब नॉर्थ ईस्ट को लगता था कि दिल्ली बहुत दूर है, आज हमने दिल्ली को नॉर्थ ईस्ट के दरवाजे पर लाकर खड़ा कर दिया है : PM @narendramodi
— PMO India (@PMOIndia) August 15, 2018
13 करोड़ मुद्रा लोन, उसमें भी 4 करोड़ लोगों ने पहली बार लोन लिया है, ये अपने आप में बदले हुए हिन्दुस्तान की गवाही देता है: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 15, 2018
India is proud of our scientists, who are excelling in their research and are at the forefront of innovation: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 15, 2018
आज मेरा सौभाग्य है कि इस पावन अवसर पर मुझे देश को एक और खुशखबरी देने का अवसर मिला है। साल 2022, यानि आजादी के 75वें वर्ष में और संभव हुआ तो उससे पहले ही, भारत अंतरिक्ष में तिरंगा लेकर जा रहा है: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 15, 2018
आज हमारा पूरा ध्यान कृषि क्षेत्र में बदलाव लाने का, आधुनिकता लाने का है: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 15, 2018
With a 'Beej Se Bazar Tak' approach, we are bringing remarkable changes in the agriculture sector. The aim is to double farmer incomes by 2022: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 15, 2018
हम मक्खन पर लकीर नहीं, पत्थर पर लकीर खींचने वाले हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 15, 2018
As important as economic growth is dignity of the individual. Initiatives such as Ujjwala and Saubhagya Yojana are enhancing the dignity of fellow Indians: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 15, 2018
Due to Swachh Bharat mission, lakhs of children can lead healthier lives. Even the @WHO has lauded the movement.
— PMO India (@PMOIndia) August 15, 2018
Mahatma Gandhi led the Satyagrahis to freedom.
Today, the Swachhagrahis have to ensure a Swachh Bharat: PM @narendramodi
Pradhan Mantri Jan Arogya Abhiyaan will be launched on 25th September this year. It is high time we ensure that the poor of India get access to good quality and affordable healthcare: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 15, 2018
25 सितंबर को, पंडित दीन दयाल की जयंती पर, प्रधानमंत्री जन आरोग्य योजना शुरू कर दिया जाएगा : PM @narendramodi
— PMO India (@PMOIndia) August 15, 2018
The healthcare initiatives of the Government of India will have a positive impact on 50 crore Indians. It is essential to ensure that we free the poor of India from the clutches of poverty due to which they cannot afford healthcare: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 15, 2018
6 करोड़ लोग ऐसे थे, जो पैदा ही नहीं हुए और उनके नाम पर सरकारी योजनाओं का लाभ जा रहा था : PM @narendramodi
— PMO India (@PMOIndia) August 15, 2018
The honest taxpayer of India has a major role in the progress of the nation. It is due to them that so many people are fed, the lives of the poor are transformed: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 15, 2018
अगर योजनाओं से किसी को पुण्य मिलता है तो सरकार को नहीं बल्कि ईमानदार करदाताओं को मिलता है : PM @narendramodi
— PMO India (@PMOIndia) August 15, 2018
आज देश ईमानदारी का उत्सव मना रहा है : PM @narendramodi
— PMO India (@PMOIndia) August 15, 2018
We will not forgive the corrupt and those who have black money. They have ruined the nation.
— PMO India (@PMOIndia) August 15, 2018
Delhi's streets are free from power brokers.
From the voice of power brokers, the voice of the poor is heard: PM @narendramodi
In today's India there is no place for nepotism.
— PMO India (@PMOIndia) August 15, 2018
We have ensured environmental clearances are done transparently: PM @narendramodi
The practice of Triple Talaq has caused great injustice among Muslim women. We are trying to end this practice but there are some people who are not wanting it to end.
— PMO India (@PMOIndia) August 15, 2018
I ensure the Muslim women that I will work to ensure justice is done to them: PM @narendramodi
Tripura, Meghalaya and many parts of Arunachal Pradesh are seeing historic peace.
— PMO India (@PMOIndia) August 15, 2018
From 126, Left Wing Extremism is restricted to 90 districts.
We are working to ensure peace across the nation: PM @narendramodi
जम्मू-कश्मीर के लिए अटल जी का आह्वान था- इंसानियत, कश्मीरियत, जम्हूरियत। मैंने भी कहा है, जम्मू- कश्मीर की हर समस्या का समाधान गले लगाकर ही किया जा सकता है। हमारी सरकार जम्मू-कश्मीर के सभी क्षेत्रों और सभी वर्गों के विकास के लिए प्रतिबद्ध है: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 15, 2018
जम्मू कश्मीर में लोकतांत्रिक इकाइयों को और मजबूत करने के लिए लंबे समय से टल रहे पंचायत और निकाय चुनाव भी जल्द कराये जाने की तैयारी चल रही है: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 15, 2018
हर भारतीय के पास अपना घर हो- Housing for All
— PMO India (@PMOIndia) August 15, 2018
हर भारतीय के घर में बिजली कनेक्शन हो- Power for All
हर भारतीय की रसोई धुआं मुक्त हो- Clean Cooking for All
हर भारतीय के घर में जरूरत के मुताबिक जल पहुंचे- Water for All: PM @narendramodi
हर भारतीय इंटरनेट की दुनिया से जुड़ सके- Connectivity for All: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 15, 2018
हर भारतीय के घर में शौचालय हो- Sanitation for All
— PMO India (@PMOIndia) August 15, 2018
हर भारतीय अपने मनचाहे क्षेत्र में कुशलता हासिल कर सके- Skill for All
हर भारतीय को अच्छी औऱ सस्ती स्वास्थ्य सेवा सुलभ हो- Health for All
हर भारतीय को बीमा का सुरक्षा कवच मिले- Insurance for All: PM @narendramodi
मैं बेसब्र हूं, क्योंकि जो देश हमसे आगे निकल चुके हैं, हमें उनसे भी आगे जाना है
— PMO India (@PMOIndia) August 15, 2018
मैं बेचैन हूं, हमारे बच्चों के विकास में बाधा बने कुपोषण से देश को मुक्त कराने के लिए
मैं व्याकुल हूं, देश के हर गरीब तक समुचित Health cover पहुंचाने के लिए, ताकि वो बीमारी से लड़ सके: PM
मैं व्यग्र हूं, अपने नागरिकों की Quality of Life को सुधारने के लिए
— PMO India (@PMOIndia) August 15, 2018
मैं अधीर हूं, क्योंकि हमें ज्ञान-आधारित चौथी औद्योगिक क्रांति की अगुवाई करनी है
मैं आतुर हूं, क्योंकि मैं चाहता हूं कि देश अपनी क्षमताओं और संसाधनों का पूरा लाभ उठाए: PM @narendramodi
We want to progress more. There is no question of stopping or getting tired on the way: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 15, 2018
अपने मन में एक लक्ष्य लिए
— PMO India (@PMOIndia) August 15, 2018
मंज़िल अपनी प्रत्यक्ष लिए
हम तोड़ रहे हैं जंजीरें
हम बदल रहे हैं तस्वीरें
ये नवयुग है, नव भारत है
खुद लिखेंगे अपनी तकदीरें: PM @narendramodi
हम निकल पड़े हैं प्रण करके
— PMO India (@PMOIndia) August 15, 2018
अपना तन-मन अर्पण करके
जिद है एक सूर्य उगाना है
अम्बर से ऊँचा जाना है
एक भारत नया बनाना है
एक भारत नया बनाना है: PM @narendramodi
Once again, I convey my greetings to the people of India on Independence Day: PM @narendramodi #IndependenceDayIndia
— PMO India (@PMOIndia) August 15, 2018