An active Opposition is important in a Parliamentary democracy: PM Modi
I am happy that this new house has a high number of women MPs: PM Modi
When we come to Parliament, we should forget Paksh and Vipaksh. We should think about issues with a ‘Nishpaksh spirit’ and work in the larger interest of the nation: PM

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న 17వ లోక్ స‌భ ఒక‌టో స‌మావేశం ప్రారంభం కావ‌డాని క‌న్నా ముందు నూత‌న ఎంపీ లంద‌రికీ ఆహ్వానం ప‌లికారు.

స‌మావేశాలు ప్రారంభం అయ్యే క‌న్నా ముందు ప్ర‌ధాన మంత్రి విడుద‌ల చేసిన ఒక ప్ర‌క‌ట‌న లో, “ఈ రోజు 2019 లోక్ స‌భ ఎన్నిక‌లైన తరువాత ఒక‌టో స‌మావేశం ప్రారంభం అవుతున్నటువంటి రోజు. కొత్త గా ఎంపీ లుగా ఎన్నికైన వారంద‌రి కి ఇదే నా స్వాగతం. వారి తో పాటే కొత్త ఆశ‌లు, నూత‌న ఆకాంక్ష‌లు, ఇంకా సేవ చేయాల‌న్న స‌రిక్రొత్త సంక‌ల్పం కూడా వ‌స్తున్నాయి” అని పేర్కొన్నారు.

పదిహేడో లోక్ స‌భ లో మ‌హిళా పార్ల‌మెంట్ స‌భ్యుల సంఖ్య పెరిగినందుకు ప్ర‌ధాన మంత్రి హ‌ర్షాన్ని వ్య‌క్తం చేశారు. పార్ల‌మెంటు స‌జావు గా సాగిన‌ప్పుడే ప్ర‌జ‌లు పెట్టుకున్న ఆకాంక్ష‌ల ను అది నెర‌వేర్చ‌ గ‌లుగుతుంది అని ఆయ‌న అన్నారు.

పార్ల‌మెంట్ త‌ర‌హా ప్ర‌జాస్వామ్యం లో ప్ర‌తిప‌క్షాని కి ఉన్న‌ ప్రాముఖ్యాన్ని గురించి ఆయ‌న చాటి చెప్పారు. ప్ర‌తిప‌క్షం స‌భా కార్య‌క‌లాపాల లో పాలు పంచుని ఒక క్రియాశీల‌మైన‌ భూమిక ను పోషిస్తుంద‌న్న ఆశ‌ ను ఆయ‌న వ్య‌క్తం చేశారు. విప‌క్షం లోక్ స‌భ లో త‌న‌ కు ఉన్నటువంటి సభ్యుల సంఖ్య ను గురించి ఆందోళ‌న చెంద‌నక్కర లేదు అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

“మ‌నం పార్ల‌మెంటు కు వ‌చ్చామంటే, ప‌క్ష‌ం మ‌రియు విప‌క్ష‌ం అన్న సంగతి ని మ‌ర‌చి పోవాలి. మ‌నం స‌మ‌స్య‌ల‌ ను గురించి ‘నిష్పక్ష స్ఫూర్తి’తో ఆలోచించాలి, దేశ ప్ర‌జ‌ల విశాల హితం కోసం ప‌ని చేయాలి” అని ప్ర‌ధాన మంత్రి చెప్పారు.

Click here to read full text speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Bad loans decline: Banks’ gross NPA ratio declines to 13-year low of 2.5% at September end, says RBI report

Media Coverage

Bad loans decline: Banks’ gross NPA ratio declines to 13-year low of 2.5% at September end, says RBI report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi pays tributes to the Former Prime Minister Dr. Manmohan Singh
December 27, 2024

The Prime Minister, Shri Narendra Modi has paid tributes to the former Prime Minister, Dr. Manmohan Singh Ji at his residence, today. "India will forever remember his contribution to our nation", Prime Minister Shri Modi remarked.

The Prime Minister posted on X:

"Paid tributes to Dr. Manmohan Singh Ji at his residence. India will forever remember his contribution to our nation."