చిన్న వ్యాపారాలను ప్రోత్సహించడానికి, ఈ-కామర్స్ లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే దిశగా ఓఎన్‌డీసీ చేస్తున్న కృషిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రశంసించారు. అభివృద్ధి, సంక్షేమంలో కీలకపాత్ర పోషిస్తోందని అన్నారు.
శ్రీ పీయూష్ గోయల్ ఎక్స్‌లో చేసిన పోస్టుకు శ్రీ మోదీ స్పందిస్తూ..
‘‘చిన్న వ్యాపారాలను ప్రోత్సహించేందుకు, ఈ-కామర్స్‌లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చేందుకు ఓఎన్‌డీసీ కృషి చేస్తోంది. తద్వారా అభివృద్ధి, సంక్షేమంలో కీలకపాత్ర పోషిస్తోంది’’ అని అన్నారు.
ONDC has contributed to empowering small businesses and revolutionising e-commerce, thus playing a vital role in furthering growth and prosperity. https://t.co/foXY99jw3X
— Narendra Modi (@narendramodi) January 2, 2025