ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వ అధినేత గా 20 సంవత్సరాల కాలాన్ని ఈ రోజు న పూర్తి చేశారు. ఈ సందర్భం లో, మైగవ్ ఇండియా (MyGovIndia) సేవా సమర్పణ్ క్విజ్ పోటీ ని నిర్వహిస్తోంది.
ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -
‘‘ప్రధాన మంత్రి @narendramodi ప్రభుత్వ అధినేత గా 20 సంవత్సరాల కాలాన్ని ఈ రోజు న అంటే అక్టోబరు 7న పూర్తి చేసుకొన్నారు. ఆయన తరచు గా తనను తాను ఒక ‘ప్రధాన సేవకుని’ గా, ‘ఆత్మనిర్భర్ భారత్’ ను ఆవిష్కరించడం కోసం కృషి చేస్తున్నట్లుగా అభివర్ణించుకొన్నారు. ఈ 20 సంవత్సరాల లోను దేశ నిర్మాణం తాలూకు వివిధ పార్వ్వాల పై @mygovindia నిర్వహిస్తున్న క్విజ్ లో పాల్గొనేందుకు https://t.co/nEYpBCltGN ను సందర్శించగలరు.’’
అని పేర్కొంది.
PM @narendramodi completes 20 years as a head of Government today, 7th Oct. He has often described himself as a ‘Pradhan Sevak’, working for an ‘Aatmanirbhar Bharat’. Take this quiz on @mygovindia on various aspects of nation-building in these 20 years: https://t.co/nEYpBCltGN
— PMO India (@PMOIndia) October 7, 2021