భారత, ఈజిప్టు ఏడవ ద్వైపాక్షిక కమిషన్ సమావేశాల సందర్భంగా మన దేశ పర్యటనలో ఉన్న ఈజిప్టు
విదేశాంగ మంత్రి సమేహ్ హస్సన్ షౌక్రి, ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలుసుకున్నారు.
ఈజిప్టు అధ్యక్షుడి శుభాకాంక్షలను ఈ సందర్భంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలియజేశారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈజిప్టు అధ్యక్షుడు సిసికి తన శు