మన్ కీ బాత్ ప్రసంగం 30 జనవరి 2022న ఉదయం 11.30 గంటలకు ఉంటుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు. మహాత్మాగాంధీజీని వారి పుణ్యతిథినాడు సంస్మరణ అనంతరం 11.30 గంటలకు ఈ ప్రసంగం ఉంటుందన్నారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఒక ట్వీట్ చేస్తూ
"ఈ నెల 30వ తేదీన మన్‌కీబాత్, కార్యక్రమం, గాంధీజీ పుణ్య తిథి సందర్భంగా వారిని స్మరించుకున్న తర్వాత ఉదయం 11:30 గంటలకు ప్రారంభమవుతుంది.ష అని తెలిపారు.
This month’s #MannKiBaat, which will take place on the 30th, will begin at 11:30 AM after observing the remembrances to Gandhi Ji on his Punya Tithi.
— PMO India (@PMOIndia) January 23, 2022