ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో మహారాష్ట్ర గవర్నరు శ్రీ రమేశ్ బైస్ ఈ రోజు న సమావేశమయ్యారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘ప్రధాన మంత్రి శ్రీ @narendramodi తో మహారాష్ట్ర గవర్నరు శ్రీ రమేశ్ బైస్ సమావేశమయ్యారు’’ అని తెలిపింది.
Governor of Maharashtra, Shri Ramesh Bais, met Prime Minister @narendramodi. pic.twitter.com/zSgxWdiR1H
— PMO India (@PMOIndia) June 19, 2024