ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని మహారాష్ట్ర గవర్నర్ శ్రీ రమేష్ బైస్ ఇవాళ కలుసుకున్నారు.
దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం ఒక ట్వీట్ ఇచ్చిన సందేశంలో:
“మహారాష్ట్ర గవర్నర్ శ్రీ రమేష్ బైస్ PM @narendramodi ని కలుసుకున్నారు” అని ప్రకటించింది.
The Governor of Maharashtra, Shri Ramesh Bais, called on PM @narendramodi. @maha_governor pic.twitter.com/gBUltH1ZHq
— PMO India (@PMOIndia) April 10, 2023