మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తన కుటుంబ సభ్యులతొ కలసి ప్రధానమంత్రి నరేంద్రమోదీని న్యూఢిల్లీలోని ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఈ సమావేశం గురించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి
షేర్ చేసిన ఒక ట్వీట్ కు స్పందిస్తూ ప్రధానమంత్రి, మహారాష్ట్ర డైనమిక్ ,కష్టపడే తత్వం గల ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేజీని , వారి కటుంబ సభ్యులతో పాటు కలుసుకోవడం ఆనందం కలిగించింది,
మహారాష్ట్ర ప్రగతిని మరింత ముందుకు తీసుకుపోవాలన్నవారి ఆకాంక్ష, వారి వినమ్రత అద్భుతమైనవి” అని పేర్కొన్నారు.
It was a delight to meet Maharashtra’s dynamic and hardworking CM @mieknathshinde Ji and his family. His passion towards furthering Maharashtra’s progress and his humility are very endearing. https://t.co/NP9IItRIUK
— Narendra Modi (@narendramodi) July 22, 2023
महाराष्ट्राचे गतिशील आणि कष्टाळू मुख्यमंत्री @mieknathshinde जी यांना आणि त्यांच्या कुटुंबाला भेटून आनंद झाला. महाराष्ट्राच्या प्रगतीसाठीची त्यांची तळमळ आणि विनम्र स्वभाव कौतुकास्पद आहे. https://t.co/spK6yhZ8Pu
— Narendra Modi (@narendramodi) July 22, 2023