జమ్మూ-కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.
ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ, "జమ్మూ-కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్, శ్రీ మనోజ్ సిన్హా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు." అని పేర్కొంది.
Lt. Governor of Jammu and Kashmir, Shri @manojsinha_ called on PM @narendramodi. pic.twitter.com/UtophS3HV4
— PMO India (@PMOIndia) November 13, 2022