I. పూర్తయిన ఒప్పందాలు |
|||
క్రమ సంఖ్య |
పత్రాలు |
ప్రాంతాలు |
|
1. |
ఆవిష్కరణ, సాంకేతికతపై రోడ్‌మ్యాప్ |
కొత్త, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు |
|
2. |
గ్రీన్ హైడ్రోజన్ రోడ్‌మ్యాప్ పత్రం ఆవిష్కరణ |
హరిత ఇంధనం |
|
3. |
నేరాలకు సంబంధించిన విషయాల్లో పరస్పర న్యాయ సహాయ ఒప్పందం (ఎమ్ఎల్ఏటీ) |
భద్రత |
|
4. |
క్లాసిఫైడ్ సమాచారం మార్పిడి, పరస్పర పరిరక్షణ గురించి ఒప్పందం |
భద్రత |
|
5. |
హరిత పట్టణ రవాణా భాగస్వామ్యం-II పై జేడీఐ |
పట్టణ రవాణా |
|
6. |
ఐజీఎస్‌టీసీ కింద అధునాతన సామాగ్రి కోసం 2+2 చర్చల నిర్వహణ గురించి జేడీఐ |
శాస్త్ర, సాంకేతికత |
|
7. |
మ్యాక్స్-ప్లాంక్-గెసెల్‌షాఫ్ట్ ఈ.వీ. (ఎంపీజీ), ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరిటికల్ సైన్సెస్ (ఐసీటీఎస్), టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్)ల మధ్య అవగాహన ఒప్పందం |
శాస్త్ర, సాంకేతికత |
|
8. |
మ్యాక్స్-ప్లాంక్-గెసెల్‌షాఫ్ట్ ఈ.వీ. (ఎంపీజీ), నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ (ఎన్‌సీబీఎస్), టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్)ల మధ్య అవగాహన ఒప్పందం |
శాస్త్ర, సాంకేతికత |
|
9. |
డీఎస్‌టీ, జర్మన్ అకడమిక్ ఎక్చేంజ్ సర్వీస్ (డీఏఏడీ) మధ్య ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ గురించిన జేడీఐ |
అంకుర సంస్థలు |
|
10. |
విపత్తులను తగ్గించడానికి ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఐఎన్‌సీఓఐఎస్), జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (జీఎఫ్‌జెడ్) మధ్య అవగాహన ఒప్పందం |
పర్యావరణం, సైన్స్ |
|
11. |
ధ్రువప్రాంతాలు, మహాసముద్రాల పరిశోధన కోసం, నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ (ఎన్‌సీపీఓఆర్), ఆల్‌ఫ్రెడ్-వెజెనర్ ఇనిస్టిట్యూట్ హెల్మ్‌హోల్ట్జ్ జెంట్రమ్ ఫ్యూయర్ పోలార్ అండ్ మీరెస్‌ఫోర్షంగ్ (ఏడబ్ల్యూఐ) మధ్య అవగాహన ఒప్పందం |
పర్యావరణం, సైన్స్ |
|
12. |
అంటువ్యాధుల జెనోమిక్స్ గురించి సహకార పరిశోధన, అభివృద్ధి కోసం కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ – ఇనిస్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటరాగేటివ్ బయోలజీ (సీఎస్ఐఆర్ - ఐజీఐబీ), లీప్జిగ్ విశ్వవిద్యాలయం మధ్య జేడీఐ |
ఆరోగ్యం |
|
13. |
రోగనిర్ధారణ ప్రయోజనాల కోసం మొబైల్ సూట్‌కేస్ ల్యాబ్ విషయంలో భాగస్వామ్యం కోసం కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ – ఇనిస్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటరాగేటివ్ బయోలజీ (సీఎస్ఐఆర్ - ఐజీఐబీ), ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్ (ఎయిమ్స్), లీప్జిగ్ విశ్వవిద్యాలయం, భారత్‌లోని పరిశ్రమ భాగస్వాముల మధ్య జేడీఐ |
ఆరోగ్యం |
|
14. |
భారత్-జర్మనీ మేనేజేరియల్ శిక్షణా కార్యక్రమం (ఐజీఎమ్‌టీపీ) గురించి జేడీఐ |
ఆర్థికం, వాణిజ్యం |
|
15. |
నైపుణ్యాభివృద్ధి, వృత్తి విద్య, శిక్షణ రంగాల్లో సహకారం గురించి అవగాహన ఒప్పందం |
నైపుణ్యాభివృద్ధి |
|
16. |
కార్మిక, ఉపాధి ఉద్దేశాల గురించి సంయుక్త ప్రకటన |
కార్మిక, ఉపాధి |
|
17. |
ఉమ్మడిగా నిధులు సమకూరుస్తున్న సంయుక్త పరిశోధనా కార్యక్రమం ‘జర్మన్ ఇండియా అకడమిక్ నెట్‌వర్క్ ఫర్ టుమారో (జియాంట్)’ అమలు కోసం ఐఐటీ ఖరగ్‌పూర్, జర్మన్ అకడెమిక్ ఎక్చేంజ్ సర్వీస్ (డీఏఏడీ) మధ్య జేడీఐ |
విద్య, పరిశోధన |
|
18. |
‘ట్రాన్స్‌క్యాంపస్’ పేరుతో పటిష్ఠమైన భాగస్వామ్యం నెలకొల్పడం కోసం ఐఐటీ మద్రాస్, టీయూ డ్రెస్‌డెన్ మధ్య అవగాహన ఒప్పందం |
విద్య, పరిశోధన |
|
II. కీలక ప్రకటనలు |
|
19. |
ఐఎఫ్‌సీ – ఐఓఆర్‌లో జర్మన్ లైజన్ అధికారిని నియమించడం |
20. |
యూరోడ్రోన్ ప్రోగ్రామ్‌లో భారత్ పర్యవేక్షకుల హోదాకు జర్మనీ మద్దతు |
21. |
ఇండో-పసిఫిక్ ఓషన్స్ ఇన్షియేటివ్ (ఐపీఓఐ) కింద జర్మన్ ప్రాజెక్ట్‌లు, 20 మిలియన్ యూరోల నిధులు |
22. |
భారత్, జర్మనీ (ఆఫ్రికా, పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికా) విదేశాంగ కార్యాలయాల మధ్య ప్రాంతీయ సంప్రదింపులకు ఏర్పాట్లు |
23. |
ట్రయాంగ్యులర్ డెవలప్‌మెంట్ కోఆపరేషన్ (టీడీసీ) ఫ్రేమ్‌వర్క్ కింద చిరుధాన్యాలకు సంబంధించి మడగాస్కర్, ఇథియోపియాల్లో ప్రయోగాత్మక ప్రాజెక్టులు, కామెరూన్, ఘనా, మలావీల్లో పూర్తి స్థాయి ప్రాజెక్టులు |
24. |
జీఎస్‌డీపీ డ్యాష్‌బోర్డ్ ప్రారంభం |
25. |
భారత్, జర్మనీ మధ్య మొదటి అంతర్జాతీయ పరిశోధన శిక్షణా బృందం ఏర్పాటు |
III. కార్యక్రమాలు |
|
26. |
18వ ఆసియా-పసిఫిక్ కాన్ఫరెన్స్ ఆఫ్ జర్మన్ బిజినెస్ (ఏపీకే 2024) నిర్వహించడం |
27. |
ఏపీకే 2024 సందర్భంగా డిఫెన్స్ రౌండ్‌టేబుల్ నిర్వహణ |
28. |
జర్మన్ నౌకాదళ నౌకలు ఇండో-పసిఫిక్ ప్రాంతానికి విస్తరించుట: భారత్, జర్మనీ నౌకాదళాల ఉమ్మడి కార్యక్రమాలు, గోవాలో జర్మన్ నౌకలు నిలిపేందుకు వీలుగా నౌకాశ్రయాల ఏర్పాటు |