క్రమ సంఖ్య |
ప్రకటనలు |
||
1. |
భారత్-మాల్దీవుల ఒప్పందం: సమగ్ర ఆర్థిక, నౌకావాణిజ్య భద్రత దిశగా భాగస్వామ్యం కోసం వ్యూహరచన |
||
2. |
మాల్దీవుల తీరప్రాంత రక్షణదళం నౌక ‘హురవీ’కు ఉచిత మరమ్మత్తు సేవలు అందించనున్న భారత్ |
||
|
ప్రారంభం/సేవలు మొదలు/అప్పగింత |
||
1. |
మాల్దీవుల్లో భారతీయ ‘రూ పే’ కార్డు ప్రారంభం |
||
2. |
హనిమాధూ అంతర్జాతీయ విమానాశ్రయం (హెచ్ఐఏ)లో నూతన రన్ వే ప్రారంభం |
||
3. |
కొనుగోలుదార్లకు ఎగ్జిమ్ బ్యాంక్ అందించే రుణ సదుపాయం ద్వారా నిర్మించిన 700 సామాజిక గృహ సముదాయాల అప్పగింత |
||
|
అవగాహన ఒప్పందాల కొనసాగింపు/నూతన ఒప్పందాలపై సంతకాలు |
మాల్దీవుల ప్రతినిధులు
|
భారతీయ ప్రతినిధులు |
1. |
కరెన్సీ మార్పిడి ఒప్పందం |
మాల్దీవుల ద్రవ్య ప్రాధికార సంస్థ గవర్నర్ అహ్మద్ మునావర్ |
కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ, ఆర్థిక కార్యకలాపాల విభాగం కార్యదర్శి శ్రీ అజయ్ సేథ్ |
2. |
మాల్దీవులకు చెందిన ‘నేషనల్ కాలేజ్ ఆఫ్ పోలీసింగ్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్’, మన దేశానికి చెందిన ‘రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ’ ల మధ్య అవగాహన ఒప్పందం |
భారత్ కు మాల్దీవుల హై కమిషనర్ ఇబ్రాహీం షహీబ్ |
అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖలోని సరిహద్దుల భద్రత విభాగ కార్యదర్శి డాక్టర్ రాజేంద్ర కుమార్ |
3. |
అవినీతి కట్టడి దిశగా భారత నేర పరిశోధన సంస్థ-సీబీఐ, మాల్దీవుల అవినీతి నిరోధక కమిషన్ల మధ్య అవగాహన ఒప్పందం |
భారత్ కు మాల్దీవుల హై కమిషనర్ ఇబ్రాహీం షహీబ్ |
అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖలోని సరిహద్దుల భద్రత విభాగ కార్యదర్శి డాక్టర్ రాజేంద్ర కుమార్ |
4. |
మాల్దీవుల న్యాయ అధికారుల శిక్షణ, శాఖలో సామర్థ్య పెంపు దిశగా భారత నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ, మాల్దీవుల జ్యుడీషియల్ సర్వీస్ కమిషన్ ల మధ్య అవగాహన ఒప్పందం పునరుద్ధరణ |
భారత్ కు మాల్దీవుల హై కమిషనర్ ఇబ్రాహీం షహీబ్ |
మాల్దీవులకు భారత హై కమీషనర్ శ్రీ మును మహావర్ |
5. |
క్రీడలు, యువజన వ్యవహారాల్లో భారత్ మాల్దీవుల మధ్య అవగాహన ఒప్పందం పునరుద్ధరణ |
భారత్ కు మాల్దీవుల హై కమిషనర్ ఇబ్రాహీం షహీబ్ |
మాల్దీవులకు భారత హై కమీషనర్ శ్రీ మును మహావర్ |