వ.సంఖ్య. |
ఒప్పందం పేరు |
జమైకన్ ప్రతినిధి |
భారత ప్రతినిధి |
1 |
ఆర్థిక సేవలు, ఉత్పత్తులను అందరికీ అందుబాటులో ఉంచడం, సామాజిక, ఆర్థిక రంగాల్లో పురోగతిని ప్రోత్సహించే లక్ష్యంతో విజయవంతమైన డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను పంచుకునే విషయంలో పరస్పర సహకారంపై భారత్, జమైకా ప్రభుత్వాల తరపున భారత ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ, జమైకా ప్రధాన మంత్రి కార్యాలయం మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందం. |
శ్రీమతి డానా మోరిస్ డిక్సన్, మంత్రి, ప్రధానమంత్రి కార్యాలయం |
శ్రీ పంకజ్ చౌదరి, ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి |
2 |
ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్, ఈజీవోవీ జమైకా లిమిటెడ్ మధ్య అవగాహన ఒప్పందం |
శ్రీమతి డానా మోరిస్ డిక్సన్, మంత్రి, ప్రధానమంత్రి కార్యాలయం |
శ్రీ పంకజ్ చౌదరి, ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి |
3 |
2024-2029 సంవత్సరాల కాలంలో సాంస్కృతిక వినిమయ కార్యక్రమం గురించి భారత్, జమైకా ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం |
శ్రీమతి కమినా జాన్సన్ స్మిత్, విదేశీ వ్యవహారాలు, విదేశీ వాణిజ్య మంత్రి |
శ్రీ పంకజ్ చౌదరి, ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి |
4 |
క్రీడా రంగంలో పరస్పర సహకారం గురించి భారత యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రిత్వ శాఖ, జమైకా ప్రభుత్వ సంస్కృతి, లింగం, వినోదం & క్రీడా మంత్రిత్వ శాఖ మధ్య అవగాహన ఒప్పందం |
శ్రీమతి కమినా జాన్సన్ స్మిత్, విదేశీ వ్యవహారాలు, విదేశీ వాణిజ్య మంత్రి |
శ్రీ పంకజ్ చౌదరి, ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి |