వరుస సంఖ్య |
ఎమ్ఒయు/ ఒప్పందాలు |
భారతదేశంపక్షాన సంతకం చేసిన వారు |
సెశల్స్ పక్షానసంతకం చేసిన వారు |
1 |
స్థానిక సంస్థలు, విద్యా సంస్థలు ఇంకా వృత్తి విద్యా సంస్థల ద్వారా చిన్న అభివృద్ధి పథకాల అమలుకు భారతదేశం తరఫున గ్రాంట్ అసిస్టెన్స్ కు సంబంధించి భారత గణతంత్ర ప్రభుత్వానికి మరియు సెశల్స్ గణతంత్ర ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఎమ్ఒయు |
విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ ఎమ్.జె. అక్బర్ |
హాబిటాట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ లాండ్ ట్రాన్స్ పోర్ట్ మంత్రి పమేలా చార్లెట్ |
2 |
పణజి నగరపాలక సంస్థ మరియు సెశల్స్ గణతంత్రం లో గల సిటీ ఆఫ్ విక్టోరియా కు మధ్య మైత్రి మరియు సహకార స్థాపన కు సంబంధించిన ట్వన్నింగ్ అగ్రిమెంట్ |
విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ ఎమ్.జె. అక్బర్ |
హాబిటాట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ లాండ్ ట్రాన్స్ పోర్ట్ మంత్రి పమేలా చార్లెట్ |
3 |
భారత గణతంత్రం లో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ లోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సిఇఆర్ టి -ఇన్) కు మరియు సెశల్స్ రిపబ్లిక్ లో ఇన్ ఫర్మేశన్ కమ్యూనికేశన్ టెక్నాలజీ విభాగానికి మధ్య సైబర్ సెక్యూరిటీ రంగంలో సహకారానికి గాను ఉద్దేశించినటువంటి ఎమ్ఒయు |
విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ ఎమ్.జె అక్బర్ |
చేపల పెంపకం మరియు వ్యవసాయం శాఖ మంత్రి శ్రీ చార్ల స్ బాస్టియన్ |
4 |
2018-2022 సంవత్సరాల మధ్యకాలంలో సాంస్కృతిక బృందాల రాకపోకలకు సంబంధించి భారత గణతంత్ర ప్రభుత్వానికి మరియు సెశల్స్ గణతంత్ర ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పందం |
విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ ఎమ్.జె. అక్బర్ |
హాబిటాట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ లాండ్ ట్రాన్స్ పోర్ట్ మంత్రి పమేలా చార్లెట్ |
5 |
భారతదేశ నౌకాదళానికి మరియు సెశల్స్ గణతంత్రం లోని నేశనల్ ఇన్ ఫర్మేశన్ శేరింగ్ అండ్ కో ఆర్డినేషన్ సెంటర్ కు మధ్య వైట్ శిప్పింగ్ ఇన్ ఫర్మేశన్ పంపకానికి సంబంధించిన ఒక సాంకేతిక ఒప్పందం. |
విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ ఎమ్.జె. అక్బర్ |
చేపల పెంపకం మరియు వ్యవసాయం శాఖ మంత్రి శ్రీ చార్ల్ స్బాస్టియన్ |
6 |
భారత గణతంత్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లోని విదేశీ సేవా సంస్థ కు మరియు సెశల్స్ గణతంత్రం లో విదేశీ వ్యవహారాల విభాగానికి మధ్య కుదిరిన ఎమ్ఒయు |
విదేశీ సేవా సంస్థ విభాగాధిపతి శ్రీ జె.ఎస్. ముకుల్ |
విదేశీ వ్యవహారాల మంత్రి బ్యారీ ఫార్ |