సంఖ్య |
రంగం |
ఒప్పందం/ ఎంఓయూ |
సహకరించుకొనే రంగాలు |
భారతదేశం పక్షాన సంతకం చేసిన వారు |
రవాండా తరఫున సంతకం చేసిన వారు |
1. |
వ్యవసాయం పై 2007 మే 31వ తేదీ న సంతకాలు అయ్యాయి |
వ్యవసాయం, ఇంకా పశు వనరుల రంగంలో సహకారానికి ఉద్దేశించిన ఎంఓయూ లో సవరణ |
పరిశోధన, సాంకేతిక విజ్ఞాన పరమైన వికాసం, కెపాసిటీ బిల్డింగ్, ఇంకా మానవ వనరుల అభివృద్ధి లతో పాటు పెట్టుబడి సమీకరణ కు గట్టి ప్రాముఖ్యాన్ని కట్టబెడుతూ వ్యవసాయం, ఇంకా పశుగణం రంగంలో సహకరించుకోవడం జరుగుతుంది. |
శ్రీ టి.ఎస్. తిరుమూర్తి, కార్యదర్శి (ఆర్థిక సంబంధాలు), విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ |
గౌరవనీయురాలు జెరాల్డిన్ ముకేశిమానా, వ్యవసాయం, ఇంకా పశు వనరుల శాఖ మంత్రి |
2. |
రక్షణ |
రక్షణ, పరిశ్రమ, విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక విజ్ఞానం, ఇంకా కెపాసిటీ బిల్డింగ్ రంగాలలో సహకారానికి ఒప్పందం. |
రక్షణ, కెపాసిటీ బిల్డింగ్, పరిశ్రమ, విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక విజ్ఞానం |
శ్రీ టి.ఎస్. తిరుమూర్తి, కార్యదర్శి (ఆర్థిక సంబంధాలు), విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ |
గౌరవనీయులు శ్రీ జేమ్స్ కబరేబీ, రక్షణ శాఖ మంత్రి |
3. |
1975 లో సంతకాలు జరిగినటువంటి కల్చర్ ఫస్ట్ |
2018–2022 మధ్య కాలానికి గాను సాంస్కృతిక ఆదాన ప్రదాన అంశంపై ఎంఓయూ |
సంగీతం, నృత్యం, రంగస్థలం, ప్రదర్శనలు, చర్చాసభలు, ఇంకా సమావేశాలు, పురావస్తు శాస్త్రం, పాత దస్తావేజులు, గ్రంథాలయం, వస్తు ప్రదర్శనశాలలు, సాహిత్యం, పరిశోధన తో పాటు డాక్యుమెంటేశన్ మొదలైనవి |
శ్రీ టి.ఎస్. తిరుమూర్తి, కార్యదర్శి (ఆర్థిక సంబంధాలు), విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ |
గౌరవనీయురాలు ఉవాకు జూలియన్, క్రీడలు, సంస్కృతి శాఖ మంత్రి |
4. |
పాడి రంగంలో సహకారం |
వసాయ పరిశోధన పైన, ఇంకా విద్య పైన ఆర్ఎబి కి, ఐసిఎఆర్ కు మధ్య ఎంఓయూ |
పాడి, పాడి ఉత్పత్తుల ప్రాసెసింగ్, పాల నాణ్యత, భద్రత, పశుగణానికి సంబంధించినటువంటి బయోటెక్నలాజికల్ ఇంటర్ వెన్శన్ లలో శిక్షణ, ఇంకా పరిశోధన |
శ్రీ టి.ఎస్. తిరుమూర్తి, కార్యదర్శి (ఆర్థిక సంబంధాలు), విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ |
శ్రీ పాట్రిక్ కారంగ్ వా, పిహెచ్ డి, డైరెక్టర్ జనరల్ |
5. |
తోలు, ఇంకా సంబంధం గల రంగాలు |
తోలు, ఇంకా సంబంధం గల రంగాలలో సహకారానికిగాను ఎన్ఐఆర్ డిఎ కు, సిఎస్ఐఆర్- సిఎల్ఆర్ఐ లకు మధ్య ఎంఓయూ |
|
డాక్టర్ బి. చంద్రశేఖరన్, డైరెక్టర్, సిఎస్ఐఆర్- సిఎల్ఆర్ఐ |
గౌరవనీయురాలు కంపెటా సయింజోగ, డైరెక్టర్ జనరల్, ఎన్ఐఆర్ డిఎ |
6. |
ఎల్ఓసి ఒప్పందాలు |
ఇండస్ట్రియల్ పార్కులు, ఇంకా కిగాలీ స్పెషల్ ఎకనామిక్ జోన్ లను అభివృద్ధి పరచడం కోసం 100 యుఎస్ డాలర్ల కై ఎల్ఓసీ ఒప్పందం |
|
శ్రీ నదీం పంజేటన్, చీఫ్ జనరల్ మేనేజర్, ఎక్సిమ్ బ్యాంక్ |
గౌరవనీయులు డాక్టర్ ఉజియల్ ఎన్ డగిజిమానా, ఆర్థిక శాఖ, ఇంకా ఆర్థిక ప్రణాళిక శాఖ మంత్రి |
7. |
ఎల్ఓసి ఒప్పందాలు |
రవాండా లో వ్యవసాయ నీటి పారుదల పథకానికి 100 మిలియన్ యుఎస్ డాలర్ల కై ఎల్ఓసి ఒప్పందం |
|
శ్రీ నదీం పంజేటన్, చీఫ్ జనరల్ మేనేజర్, ఎక్సిమ్ బ్యాంక్ |
గౌరవనీయులు డాక్టర్ ఉజియల్ ఎన్ డగిజిమానా, ఆర్థిక శాఖ, ఇంకా ఆర్థిక ప్రణాళిక శాఖ మంత్రి |
8. |
వ్యాపారం |
వ్యాపార పరమైన సహకారానికి ఉద్దేశించినటువంటి ఫ్రేమ్ వర్క్ |
ఉభయ దేశాల లో వ్యాపారం, ఇంకా ఆర్థిక సహకారానికి మార్గాన్ని సుగమం చేయడం, వాటిని వివిధీకరించడం తో పాటు పెంపొందింపచేయడం. |
శ్రీ టి.ఎస్. తిరుమూర్తి, కార్యదర్శి (ఆర్థిక సంబంధాలు), విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ |
గౌరవనీయులు శ్రీ విన్సెంట్ మున్ యెశ్ యకా, వ్యాపారం, ఇంకా పరిశ్రమ శాఖ మంత్రి |