భారతదేశం మరియు స్వీడన్ ల మధ్య కుదిరిన ఎమ్ఒయు లు/ఒప‌్పందాలు
• ఇండియా-స్వీడన్ ఇనవేశన్స్ పార్ట్ నర్ శిప్ ఫర్ సస్‌టేనబుల్ ఫ్యూచర్ అంశం పై భారతదేశానికి చెందిన సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కు మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎంటర్‌ప్రైజ్ అండ్ ఇనవేశన్ కు మధ్య జాయింట్ డిక్లరేశన్
భారతదేశం మరియు డెన్మార్క్ ల మధ్య కుదిరిన ఎమ్ఒయు లు/ఒప‌్పందాలు
• సస్‌టేనబుల్ అండ్ స్మార్ట్ అర్బన్ డివెలప్‌మెంట్ రంగంలో సహకారం కోసం భారతదేశానికి చెందిన గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కు, ఇంకా డెన్మార్క్ కు చెందిన పరిశ్రమ, వ్యాపారం మరియు ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ కు మధ్య ఎమ్ఒయు
• పశు పోషణ మరియు పాడి రంగాలలో సహకారం కోసం భారతదేశానికి చెందిన పశు పోషణ, పాడి & మత్స్య పెంపకం విభాగం మరియు వ్యవసాయం & వ్యసాయదారుల సంక్షేమ మంత్రిత్వ శాఖ కు, ఇంకా డెన్మార్క్ కు చెందిన పశు పాలన మరియు ఆహార పరిపాలన, పర్యావరణం, ఇంకా ఆహార మంత్రిత్వ శాఖ కు మధ్య ఎమ్ఒయు
• ఆహార భద్రత సంబంధ సహకారం అంశం పై భారతదేశానికి చెందిన ఫూడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్‌స్ అథారిటీ కి మరియు డెన్మార్క్ కు చెందిన పశు పాలన మరియు ఆహార పరిపాలన కు మధ్య ఎమ్ఒయు
• వ్యావసాయిక పరిశోధన మరియు విద్య రంగాలలో సహకారం కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసర్చ్ కు మరియు యూనివర్సిటీ ఆఫ్ కోపెన్‌హాగన్ కు, ఇంకా డెన్మార్క్ కు చెందిన ఫేకల్టీ ఆఫ్ సైన్స్ కు మధ్య ఎమ్ఒయు
భారతదేశం మరియు ఐస్‌లాండ్ మధ్య కుదిరిన ఎమ్ఒయు లు/ఒప‌్పందాలు
• ఐసిసిఆర్ చైర్ ఫర్ హిందీ లాంగ్వేజ్ స్థాపన కోసం ఇండియన్ కౌన్సిల‌్ ఫర్ కల్చరల్ రిలేశన్స్ కు మరియు యూనివర్సిటీ ఆఫ్ ఐస్‌లాండ్ కు మధ్య ఎమ్ఒయు