వ.సం. |
ఎమ్ఒయులు/ఒప్పందాల పేరు |
పాలస్తీనా పక్షాన సంతకం పెట్టి, మారకం చేసిన వారు |
భారతదేశం పక్షాన సంతకం పెట్టిన వారు |
మారకం చేసిన వారు |
1. |
బెత్ లెహేమ్ గవర్నరేట్ పరిధిలో బియెత్ సాహౌర్ లో 30 మిలియన్ యుఎస్ డాలర్ల వ్యయంతో ఇండియా- పాలస్తీన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్థాపన కోసం పాలస్తీనాకు మరియు భారతదేశానికి మధ్య అవగాహనపూర్వక ఒప్పందం (ఎంఒయు) |
డాక్టర్ జవాద్ అవ్వాద్, పాలస్తీనా ఆరోగ్య మంత్రి
|
శ్రీ టి.ఎస్. తిరుమూర్తి, కార్యదర్శి (ఇఆర్) |
శ్రీ విజయ్ గోఖలే, విదేశాంగ కార్యదర్శి |
2. |
ఇండియన్ పాలస్తీన్ సెంటర్ ఫర్ ఎంపవరింగ్ విమెన్ ‘‘తురాతీ’’ ని 5 మిలియన్ యుఎస్ డాలర్ల వ్యయంతో నిర్మించడం కోసం పాలస్తీనాకు మరియు భారతదేశానికి మధ్య అవగాహనపూర్వక ఒప్పందం |
మిజ్ అబీర్ అవ్ దే, జాతీయ ఆర్థిక వ్యవస్థ మంత్రి |
శ్రీ టి.ఎస్. తిరుమూర్తి, కార్యదర్శి (ఇఆర్) |
శ్రీ విజయ్ గోఖలే, విదేశాంగ కార్యదర్శి |
3. |
రామల్లా లో 5 మిలియన్ యుఎస్ డాలర్ల వ్యయంతో కొత్త నేశనల్ ప్రింటింగ్ ప్రెస్ స్థాపన కోసం పాలస్తీనాకు మరియు భారతదేశానికి మధ్య అవగాహనపూర్వక ఒప్పందం |
శ్రీ అహమద్ అసాఫ్, ఆర్థిక మంత్రి తరఫున పాలస్తీనా పబ్లిక్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేశన్ అండ్ అఫీశియల్ మీడియా మంత్రి |
శ్రీ టి.ఎస్. తిరుమూర్తి, కార్యదర్శి (ఇఆర్) |
శ్రీ విజయ్ గోఖలే, విదేశాంగ కార్యదర్శి |
4. |
ముతల్త్ అల్ షుహాదా గ్రామంలో 1 మిలియన్ యుఎస్ డాలర్ల వ్యయంతో పాఠశాల నిర్మాణం కోసం పాలస్తీనా కన్ స్ట్రక్షన్ కు మరియు భారతదేశానికి మధ్య అవగాహనపూర్వక ఒప్పందం |
డాక్టర్ సాబ్రి సైదమ్, పాలస్తీనా విద్య మరియు ఉన్నత విద్య మంత్రి |
శ్రీ టి.ఎస్. తిరుమూర్తి, కార్యదర్శి (ఇఆర్) |
శ్రీ విజయ్ గోఖలే, విదేశాంగ కార్యదర్శి |
5. |
పాలస్తీనా లోని తుబాస్ గవర్నరేట్ పరిధిలో తమూన్ గ్రామంలో 1.1 మిలియన్ యుఎస్ డాలర్ల వ్యయంతో పాఠశాల నిర్మాణం కోసం పాలస్తీనా కన్ స్ట్రక్షన్ కు మరియు భారతదేశానికి మధ్య అవగాహనపూర్వక ఒప్పందం |
డాక్టర్ సాబ్రి సైదమ్, పాలస్తీనా విద్య మరియు ఉన్నత విద్య మంత్రి |
శ్రీ టి.ఎస్. తిరుమూర్తి, కార్యదర్శి (ఇఆర్) |
శ్రీ విజయ్ గోఖలే, విదేశాంగ కార్యదర్శి |
6. |
అబూ దీస్ లో జవహర్ లాల్ నెహ్రూ బాలుర పాఠశాల కు అదనపు అంతస్తు నిర్మాణం కోసం 0.25 అమెరికా డాలర్ల సహాయం కోసం పాలస్తీనాకు మరియు భారతదేశానికి మధ్య అవగాహనపూర్వక ఒప్పందం |
డాక్టర్ సాబ్రి సైదమ్, పాలస్తీనా విద్య మరియు ఉన్నత విద్య శాఖ మంత్రి |
శ్రీ టి.ఎస్. తిరుమూర్తి, కార్యదర్శి (ఇఆర్) |
శ్రీ విజయ్ గోఖలే, విదేశాంగ కార్యదర్శి |