S.No.

క్ర.సం.

MoU / Agreement / LoI

ఎంఒయు/ఒప్పందం/ఎల్ఒఐ

Exchanged by

ఇచ్చి పుచ్చుకొన్న వారు

Indian side

భార‌త‌దేశం పక్షాన

Israeli side

ఇజ్రాయిల్‌ పక్షాన

1

MoU on Cyber Security Cooperation between India and Israel

భారతదేశం, ఇజ్రాయల్ ల మ‌ధ్య సైబర్ సెక్యూరిటీ కి సంబంధించిన సహకారంపై ఎమ్ఒయు

Shri Vijay Gokhale, Secretary (ER)

శ్రీ విజ‌య్‌ గోఖ‌లే, కార్యదర్శి (ఇఆర్‌)

Mr. Yuval Rotem, Director General, MoFA, Government of Israel

శ్రీ‌ యువ‌ల్ రోటెమ్‌, డైర‌క్ట‌ర్‌ జ‌న‌ర‌ల్‌, ఎమ్ఒఎఫ్‌ఎ, ఇజ్రాయల్ ప్ర‌భుత్వం

2

MoU between the Ministry of Petroleum and Natural Gas and the Ministry of Energy on Cooperation in Oil and Gas Sector

పెట్రోలియం మరియు స‌హ‌జ‌ వాయు మంత్రిత్వ‌ శాఖ కు, శక్తి మంత్రిత్వ‌ శాఖ‌కు మ‌ధ్య చ‌మురు మరియు సహజ వాయువు రంగంలో స‌హ‌కారానికి సంబంధించిన ఎంఒయు

Shri Vijay Gokhale, Secretary (ER)

శ్రీ విజ‌య్‌ గోఖ‌లే, కార్యదర్శి (ఇఆర్‌)

Mr. Daniel Carmon, Ambassador of Israel to India

శ్రీ డేనియ‌ల్ కార్మన్‌, భార‌తదేశం లో ఇజ్రాయల్ రాయబారి

3

Protocol between India and Israel on Amendments to theAir Transport Agreement

భార‌తదేశానికి, ఇజ్రాయల్ కు మ‌ధ్య ఏర్ ట్రాన్స్ పోర్ట్ ఒప్పందంలో స‌వ‌ర‌ణ‌ల‌పై ఒడంబడికల ప్రాథమిక పత్రం

Shri Rajiv Nayan Choubey, Secretary, Civil Aviation

శ్రీ‌ రాజీవ్ న‌య‌న్ చౌబే, కార్యదర్శి, పౌర‌ విమాన‌యాన మంత్రిత్వ‌ శాఖ‌

Mr. Daniel Carmon, Ambassador of Israel to India

శ్రీ డేనియ‌ల్ కార్మన్‌, భార‌తదేశం లో ఇజ్రాయల్ రాయబారి

4

Agreement on Film-co-production
between India and Israel

భార‌తదేశం, ఇజ్రాయల్ ల మ‌ధ్య చ‌ల‌న‌చిత్రాల‌ నిర్మాణంపై స‌హ‌కారానికి సంబంధించిన ఎంఒయు

Shri N. K. Sinha, Secretary, Ministry of Information & Broadcasting

శ్రీ ఎన్‌.కె. సిన్హా, కార్య‌ద‌ర్శి, స‌మాచార‌, ప్ర‌సార‌ మంత్రిత్వ‌ శాఖ‌

Mr. Daniel Carmon, Ambassador of Israel to India

శ్రీ డేనియ‌ల్ కార్మన్‌, భార‌తదేశం లో ఇజ్రాయల్ రాయబారి

5

MoU between the Central Council for Research in Homeopathy, Ministry of AYUSH and the Centre for Integrative Complementary Medicine, Shaare Zedek Medical Center on Cooperation in the field of Research inHomeopathic Medicine

ఆయుష్ మంత్రిత్వ‌ శాఖ‌ ఆధీనం లోని సెంట్ర‌ల్ కౌన్సిల్ ఫ‌ర్ రిసర్చ్ ఇన్ హోమియోప‌తి కి, సెంట‌ర్ ఫ‌ర్‌ ఇంటిగ్రేటివ్ కాంప్లిమెంట‌రీ మెడిసిన్‌, షారె జెడెక్ మెడిక‌ల్ సెంట‌ర్‌ కు మ‌ధ్య హోమియోప‌తి వైద్యంలో ప‌రిశోధ‌న‌ లకు సంబంధించి ఎంఒయు

Vaidya Rajesh Kotecha, Secretary, Ministry of AYUSH

శ్రీ వైద్య రాజేశ్ కొటేచ‌, కార్యదర్శి, ఆయుష్ మంత్రిత్వ‌ శాఖ‌

Mr. Daniel Carmon, Ambassador of Israel to India

శ్రీ డేనియ‌ల్ కార్మన్‌, భార‌తదేశం లో ఇజ్రాయల్ రాయబారి

6

MoU between Indian Institute of Space Science and Technology (IIST) and the Technion- Israel Institute of Technology for cooperation in the field ofspace

ఇండియ‌న్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాల‌జీ (ఐఐఎస్‌టి) కి, టెక్నియాన్‌- ఇజ్రాయల్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ టెక్నాల‌జీ కు మ‌ధ్య అంత‌రిక్ష రంగంలో స‌హ‌కారానికి ఉద్దేశించిన ఎంఒయు

Dr. V. K. Dadhwal, Director of IIST

డాక్ట‌ర్ వి.కె. డడ్వాల్‌, డైరెక్ట‌ర్‌, ఐఐఎస్‌టి

Mr. Daniel Carmon, Ambassador of Israel to India

శ్రీ డేనియ‌ల్ కార్మన్‌, భార‌తదేశం లో ఇజ్రాయల్ రాయబారి

7

Memorandum of Intent between Invest India and Invest in Israel

ఇన్వెస్ట్ ఇండియా కు, ఇన్వెస్ట్ ఇన్ ఇజ్రాయిల్ కు మ‌ధ్య మెమోరాండం ఆఫ్ ఇంటెంట్‌

Shri Deepak Bagla, Managing Director & CEO, Invest India

శ్రీ‌ దీప‌క్ బాగ్లా, మేనేజిగ్ డైరెక్ట‌ర్‌ & సిఇఒ, ఇన్వెస్ట్ ఇండియా

Mr. Daniel Carmon, Ambassador of Israel to India

శ్రీ డేనియ‌ల్ కార్మన్‌, భార‌తదేశం లో ఇజ్రాయల్ రాయబారి

8

Letter of Intent between IOCL and Phinergy Ltd. For cooperation in the area of metal-air batteries

ఐఒసిఎల్‌ కు, ఫినెర్జీ లిమిటెడ్ కు మ‌ధ్య మెట‌ల్ ఏర్ బ్యాట‌రీల రంగంలో స‌హ‌కారానికి సంబంధించి లెట‌ర్ ఆఫ్ ఇంటెంట్‌

Shri Sanjiv Singh, Chairman, IOCL

శ్రీ సంజీవ్ సింగ్‌, ఛైర్మ‌న్‌, ఐఒసిఎల్‌

Mr. Daniel Carmon, Ambassador of Israel to India

శ్రీ డేనియ‌ల్ కార్మన్‌, భార‌తదేశం లో ఇజ్రాయల్ రాయబారి

9

Letter of Intent between IOCL and Yeda Research and Development Co Ltd for cooperation in the area of concentrated solar thermal technologies

ఐఒసిఎల్‌ కు, యేడా రిసర్చ్‌ అండ్  డివెల‌ప్‌మెంట్ కో లిమిటెడ్ కు మ‌ధ్య కాన్ సెంట్రేటెడ్ సోలార్ థర్మల్ టెక్నాలజీస్ రంగంలో స‌హ‌కారానికి సంబంధించి లెట‌ర్ ఆప్ ఇంటెంట్‌

Shri Sanjiv Singh, Chairman, IOCL

శ్రీ సంజీవ్ సింగ్‌, ఛైర్మ‌న్‌, ఐఒసిఎల్‌

Mr. Daniel Carmon, Ambassador of Israel to India

శ్రీ డేనియ‌ల్ కార్మన్‌, భార‌తదేశం లో ఇజ్రాయల్ రాయబారి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world

Media Coverage

PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi