వరుస సంఖ్య |
ఎమ్ఒయు/ కార్యాచరణ ప్రణాళిక మరియు ఎమ్ఒయు యొక్క ప్రయోజనం |
భారతదేశం తరఫున |
వియత్నాం తరఫున |
1 |
ఆర్థిక, వాణిజ్య సహకారంపై ఎమ్ఒయు ఉభయ దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం ఈ ఎమ్ఒయు ప్రధాన ప్రయోజనం |
శ్రీమతి సుష్మాస్వరాజ్, గౌరవనీయ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి |
గౌరవనీయ శ్రీ ట్రాన్ తువాన్ ఆన్, పరిశ్రమలు మరియు వ్యాపార శాఖ మంత్రి |
2 |
భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసిఎఆర్) మరియు వియత్నాం వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖల మధ్య 2018-2022 సంవత్సరాలకుగాను ఉద్దేశించినటువంటి ఒక కార్యాచరణ ప్రణాళిక వ్యవసాయం, అనుబంధ రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానం బదిలీపై సహకారాన్ని ప్రోత్సహించడంతో పాటు పరస్పరం సాంకేతిక నిపుణుల పర్యటనలు ఏర్పాటు చేసుకోవడం ఈ కార్యాచరణ ప్రణాళిక లక్ష్యం |
శ్రీమతి సుష్మాస్వరాజ్, గౌరవనీయ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి |
మాన్య శ్రీ ఎన్ గుయెన్ శువాన్ కువాంగ్, వ్యవసాయం మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి |
3 |
భారతదేశానికి చెందిన గ్లోబల్ సెంటర్ ఫర్ న్యూక్లియర్ ఎనర్జీ పార్ట్ నర్ శిప్ (జిసిఎన్ ఇపి) మరియు వియత్నాం అటామిక్ ఎనర్జీ ఇన్ స్టిట్యూట్ (వినాతోం)ల మధ్య సహకారానికి సంబంధించిన ఎమ్ఒయు శాంతియుత ప్రయోజనాలకు అణు శక్తి వినియోగం రంగంలో సాంకేతిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడం ఈ ఎమ్ఒయు లక్ష్యం. |
శ్రీ శేఖర్ బసు, కార్యదర్శి, అణు శక్తి విభాగం |
మాన్య శ్రీ డాంగ్ దిన్ కువై, విదేశీ వ్యవహారాల శాఖ ఉప మంత్రి |