వరుస సంఖ్య |
ఎమ్ఒయులు/ఒప్పందాల పేరు |
మయన్మార్ పక్షాన |
భారతదేశం పక్షాన |
1. |
సముద్ర సంబంధ భద్రత సహకారం పై భారతదేశ గణతంత్ర ప్రభుత్వానికి మరియు రిపబ్లిక్ ఆఫ్ ది యూనియన్ ఆఫ్ మయన్మార్ కు మధ్య అవగాహన పూర్వక ఒప్పంద పత్రం |
బ్రిగేడియర్ జనరల్ శ్రీ శాన్ విన్, రక్షణ మంత్రిత్వ శాఖలో శాశ్వత కార్యదర్శి |
శ్రీ విక్రమ్ మిశ్రీ, మయన్మార్ లో భారతదేశపు రాయబారి |
2. |
భారతదేశ గణతంత్ర ప్రభుత్వానికి మరియు ది రిపబ్లిక్ ఆఫ్ ది యూనియన్ ఆఫ్ మయన్మార్ కు మధ్య 2017-2020 సంవత్సరంలో సాంస్కృతిక బృందాల ఆదాన ప్రదాన కార్యక్రమం |
శ్రీ యూ హతున్ ఓన్, మతపరమైన వ్యవహారాలు మరియు సంస్కృతి మంత్రిత్వ శాఖలో శాశ్వత కార్యదర్శి |
శ్రీ విక్రమ్ మిశ్రీ, మయన్మార్ లో భారతదేశపు రాయబారి |
3. |
భారతదేశ గణతంత్ర ప్రభుత్వానికి మరియు ది రిపబ్లిక్ ఆఫ్ ది యూనియన్ ఆఫ్ మయన్మార్ కు మధ్య - మయన్మార్ లోని యామెతిన్ లో మహిళా పోలీసుల శిక్షణ కేంద్రం స్థాయిని పెంచడంలో సహకారం పెంపుదలకు ఉద్దేశించిన -అవగాహన పూర్వక ఒప్పంద పత్రం |
శ్రీ విక్రమ్ మిశ్రీ, మయన్మార్ లో భారతదేశపు రాయబారి |
|
4. |
భారతీయ నౌకా దళానికి మరియు మయన్మార్ నౌకా దళానికి మధ్య వైట్ షిప్పింగ్ సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడానికి సంబంధించిన అవగాహన పూర్వక ఒప్పంద పత్రం |
(మయన్మార్ నౌకా దళ) ప్రధాన అధికారి రేర్ అడ్మిరల్ శ్రీ మో ఆంగ్ |
శ్రీ విక్రమ్ మిశ్రీ, మయన్మార్ లో భారతదేశపు రాయబారి |
5. |
కోస్తా తీర ప్రాంత పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి భారతదేశ గణతంత్ర ప్రభుత్వానికి మరియు ది రిపబ్లిక్ ఆఫ్ ది యూనియన్ ఆఫ్ మయన్మార్ కు మధ్య సాంకేతిక సంబంధమైన ఒప్పందం |
(మయన్మార్ నౌకా దళ) ప్రధాన అధికారి రేర్ అడ్మిరల్ శ్రీ మో ఆంగ్ |
శ్రీ విక్రమ్ మిశ్రీ, మయన్మార్ లో భారతదేశపు రాయబారి |
6. |
భారతదేశ గణతంత్రం ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిఎస్ సిఒ)కు మరియు మయన్మార్ ఆరోగ్య మరియు క్రీడల మంత్రిత్వ శాఖ, ఫూడ్ అండ్ డ్రగ్స్ (ఎఫ్ డిఎ)కు మధ్య అవగాహన పూర్వక ఒప్పంద పత్రం |
శ్రీ డాక్టర్ థాన్ హతూత్, జిఒఎమ్ యొక్క ఆరోగ్య మరియు క్రీడల మంత్రిత్వ శాఖలో డైరక్టర్ జనరల్ |
శ్రీ విక్రమ్ మిశ్రీ, మయన్మార్ లో భారతదేశపు రాయబారి |
7. |
ఆరోగ్యం మరియు ఔషధ రంగంలో సహకారానికి సంబంధించి భారతదేశ గణతంత్రం ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు మరియు ది రిపబ్లిక్ ఆఫ్ ది యూనియన్ ఆఫ్ మయన్మార్ ఆరోగ్యం మరియు క్రీడల మంత్రిత్వ శాఖకు మధ్య అవగాహన పూర్వక ఒప్పంద పత్రం |
శ్రీ డాక్టర్ థాన్ హతూత్, జిఒఎమ్ యొక్క ఆరోగ్య మరియు క్రీడల మంత్రిత్వ శాఖ లో డైరక్టర్ జనరల్ |
శ్రీ విక్రమ్ మిశ్రీ, మయన్మార్ లో భారతదేశపు రాయబారి |
8. |
ఎమ్ఐఐటి స్థాపనకు సంబంధించి ఎమ్ఒయు పొడిగింపు లేఖ ఆదాన ప్రదానం |
శ్రీ డాక్టర్ థియన్ విన్, ఉన్నత విద్య విభాగం డైరక్టర్ జనర్ |
శ్రీ విక్రమ్ మిశ్రీ, మయన్మార్ లో భారతదేశపు రాయబారి |
9. |
ఇండియా – మయన్మార్ సెంటర్ ఫర్ ఎన్ హాన్స్ మెంట్ ఆఫ్ ఐటి-స్కిల్ ఏర్పాటుకు సంబంధించిన ఎమ్ఒయు పొడిగింపు లేఖ ఆదాన ప్రదానం |
శ్రీ యు విన్ ఖాయింగ్ మో, పరిశోధన మరియు నవకల్పన విభాగం డైరక్టర్ జనరల్ |
శ్రీ విక్రమ్ మిశ్రీ, మయన్మార్ లో భారతదేశపు రాయబారి |
10. |
భారతదేశ ఎన్నికల సంఘానికి మరియు ది యూనియన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ మయన్మార్ కు మధ్య ఎన్నికల రంగంలో అవగాహన పూర్వక ఒప్పంద పత్రం |
శ్రీ యూ తిన్ తున్, యూనియన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ మయన్మార్ లో కార్యదర్శి |
శ్రీ విక్రమ్ మిశ్రీ, మయన్మార్ లో భారతదేశపు రాయబారి |
11. |
మయన్మార్ ప్రెస్ కౌన్సిల్ కు మరియు ప్రెస్ కౌన్సిల్ ఆప్ ఇండియాకు మధ్య సహకారానికి ఉద్దేశించిన అవగాహన పూర్వక ఒప్పంద పత్రం |
శ్రీ యూ ఆంగ్ హలా తున్, వైస్ ఛైర్మన్ (1) |
శ్రీ జస్టిస్ చంద్రమౌళీ కుమార్ ప్రసాద్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ |
***