వరుస సంఖ్య |
ఎమ్ఒయు/ఒప్పంద/ఒడంబడిక యొక్క పేరు |
1 |
భారత గణతంత్రం యువజనుల వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖకు, బెలారూస్ గణతంత్రం, విద్యా మంత్రిత్వ శాఖకు మధ్య అవగాహన పూర్వక ఒప్పంద పత్రం. |
2 |
వృత్తి విద్యా బోధన మరియు శిక్షణ రంగంలో సహకారానికి గాను భారతదేశ గణతంత్ర ప్రభుత్వం లోని నైపుణ్యాల అభివృద్ధి మరియు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం మంత్రిత్వ శాఖకు మరియు బెలారూస్ గణతంత్రం ప్రభుత్వంలోని విద్యా మంత్రిత్వ శాఖకు మధ్య అవగాహన పూర్వక ఒప్పంద పత్రం. |
3 |
ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమి (ఐఎన్ఎస్ఎ) మరియు బెలారూస్ కు చెందిన నేషనల్ అకాడమి ఆఫ్ సైన్సెస్ కు మధ్య శాస్త్ర విజ్ఞాన సంబంధ, సాంకేతిక సహకారం పై ఒప్పందం. |
4 |
వ్యవసాయ పరిశోధన మరియు విద్య రంగంలో సహకారం కోసం భారతదేశానికి చెందిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసర్చ్, న్యూఢిల్లీ మరియు బెలారూస్ కు చెందిన బెలారూసియన్ స్టేట్ అగ్రికల్చరల్ అకాడమి, గోర్కీ కి మధ్య ఎమ్ఒయు. |
5 |
భారత గణతంత్రానికి చెందిన వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఇంకా బెలారూస్ గణతంత్రం యొక్క వ్యవసాయం మరియు ఆహార మంత్రిత్వ శాఖ మధ్య 2007, ఏప్రిల్ 16న కుదిరిన ఒప్పందాన్ని సవరించేందుకు సంబంధించిన ఒడంబడికల ప్రాథమిక పత్రం. |
6 |
2018-2020 మధ్య కాలంలో సంస్కృతి రంగంలో భారతదేశ గణతంత్ర ప్రభుత్వానికి మరియు బెలారూస్ గణతంత్ర ప్రభుత్వానికి మధ్య సహకారానికి ఉద్దేశించిన కార్య ప్రణాళిక. |
7 |
చమురు మరియు గ్యాస్ రంగంలో భారతదేశ గణతంత్ర ప్రభుత్వపు పెట్రోలియమ్ సహజ వాయువు మంత్రిత్వ శాఖకు బెలారూస్ ప్రభుత్వానికి చెందిన చమురు మరియు రసాయనాల శాఖకు మధ్య ఎమ్ఒయు. |
8 |
నేషనల్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ కు మరియు జెఎస్‌వి "Belzarubezhstroy” కు మధ్య అవగాహన పూర్వక ఒప్పందం. |
9 |
ఇండియన్ పొటాష్ లిమిటెడ్ (ఐపిఎల్)కు మరియు జెఎస్‌సి బెలారూసియన్ పొటాష్ కంపెనీ (బిపిసి) కి మధ్య అవగాహన పూర్వక ఒప్పందం. |
10 |
పూణె లోని కిర్‌లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ లిమిటెడ్ కు మరియు ఒజెఎస్‌సి మిన్స్ క్ ట్రాక్టర్ వర్క్స్ కు మధ్య కుదిరిన ఎమ్ఒయు ను అమలులోకి తీసుకురావడం కోసం ఒప్పందం. |