వ. సం. |
సహకరించుకొనే రంగం |
ఎంఒయు/ ఒప్పందం/ ఒడంబడిక పేరు |
అర్జెంటీనా తరఫున మార్పిడి చేసుకున్న వారు |
భారతదేశం పక్షానమార్పిడి చేసుకున్న వారు |
1. |
రక్షణ రంగం |
రక్షణ రంగం లో సహకారం అంశం పై భారత గణతంత్రం యొక్క రక్షణ మంత్రిత్వ శాఖ కు, అర్జెంటీనా గణతంత్రం యొక్క రక్షణ మంత్రిత్వ శాఖ కు మధ్య ఎంఒయు |
విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ జార్జి ఫౌరీ |
యువజన వ్యవహారాలు & క్రీడలు, ఇంకా సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ రాజ్యవర్ధన్ సింహ్ రాఠౌడ్ |
2. |
పర్యటన రంగం |
పర్యటన రంగం లో సహకారం అంశం పై భారత గణతంత్రాని కి, అర్జెంటీనా గణతంత్రాని కి మధ్య ఎంఒయు |
విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ జార్జి ఫౌరీ |
యువజన వ్యవహారాలు & క్రీడలు, ఇంకా సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ రాజ్యవర్ధన్ సింహ్ రాఠౌడ్ |
3. |
బ్రాడ్ కాస్టింగ్ కంటెంట్ |
భారతదేశ ప్రసార భారతి కి, అర్జెంటీనా కు చెందిన మీడియా అండ్ పబ్లిక్ కంటెంట్స్ కు మధ్య సహకారానికి మరియు సమన్వయాని కి సంబంధించిన ఎంఒయు |
విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ జార్జి ఫౌరీ |
యువజన వ్యవహారాలు & క్రీడలు, ఇంకా సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ రాజ్యవర్ధన్ సింహ్ రాఠౌడ్ |
4. |
ఫార్మాస్యూటికల్స్ రంగం |
ఫార్మాస్యూటికల్స్ రంగం లో సహకారానికి గాను భారత ప్రభుత్వ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేశన్ (సిడిఎస్ సిఒ)కు, అర్జెంటీనా కు చెందిన నేశనల్ అడ్మినిస్ర్టేషన్ ఆఫ్ డ్రగ్స్, ఫుడ్ అండ్ మెడికల్ టెక్నాలజీ కి మధ్య ఎంఒయు |
విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ జార్జి ఫౌ రీ |
యువజన వ్యవహారాలు & క్రీడలు, ఇంకా సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ రాజ్యవర్ధన్ సింహ్ రాఠౌడ్ |
5. |
అంటార్కిటికా |
అంటార్కిటికా కు సంబంధించిన సహకారం పై అంశం లో అర్జెంటీనా గణతంత్రానికి చెందిన విదేశాంగ వ్యవహారాలు మరియు వర్ శిప్ మంత్రిత్వ శాఖ కు, భారత గణతంత్రాని కి చెందిన పృథ్వి వి జ్ఞాన శాస్త్రాల మంత్రిత్వ శాఖ కు మధ్య ఎంఒయు |
విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ జార్జి ఫౌరీ |
యువజన వ్యవహారాలు & క్రీడలు, ఇంకా సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ రాజ్యవర్ధన్ సింహ్ రాఠౌడ్ |
6. |
వ్యవసాయం |
భారత గణతంత్రానికి చెందిన వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ కు, అర్జెంటీనా గణతంత్రాని కి చెందిన ఉత్పత్తి మరియు కార్మిక మంత్రిత్వ శాఖ కు మధ్య సహకారానికి 2010వ సంవత్సరం లో కుదిరిన ఎంఒయు పరిధి లో వర్క్ ప్లాన్ |
వ్యవసాయ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ లూయీస్ మిగెల్ ఎచెవ్ హియర్ |
శ్రీ సంజయ్ అగర్వాల్, కార్యదర్శి, వ్యవసాయం |
7. |
వ్యవసాయం |
భారత గణతంత్రాని కి చెందిన వ్యవసాయ పరిశోధనా మండలి, అర్జెంటీనా గణతంత్రాని కి చెందిన ఉత్పత్తి మరియు కార్మిక మంత్రిత్వ శాఖ పరిధి లోని వ్యవసాయ పరిశ్రమల విభాగం కార్యదర్శి ల మధ్య 2006వ సంవత్సరం లో కుదిరిన సహకార ఎంఒయు పరిధి లో 2019-21 సంవత్సరాల కు వర్క్ ప్లాన్ |
వ్యవసాయ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ లూయీస్ మిగెల్ మిగెల్ ఎచెవ్ హియర్ |
శ్రీ సంజయ్ అగర్వాల్, కార్యదర్శి, వ్యవసాయం |
8. |
ఐసిటి |
ఇన్ ఫర్ మేశన్ అండ్ కమ్యూనికేశన్ టెక్నాలజీ రంగం లో సహకారాని కి సంబంధించి భారత గణతంత్రాని కి చెందిన ఇలెక్ర్టానిక్స్ మరియు ఐటి మంత్రిత్వ శాఖ, అర్జెంటీనా గణతంత్రాని కి చెందిన పబ్లిక్ మోడర్ నైజేశన్ కార్యదర్శి ల సంయుక్త ప్రకటన |
డాక్టర్ ఆండ్రియాస్ ఇబారా, మోడర్ నైజేశన్ విభాగంలో ప్రభుత్వ కార్యదర్శి |
విజయ్ ఠాకూర్ సింహ్, కార్యదర్శి (తూర్పు), ఎంఇఎ |
9. |
శాంతియుత ప్రయోజనాల కోసం పరమాణు శక్తి వినియోగం |
గ్లోబల్ సెంటర్ ఫర్ న్యూక్లియర్ ఎనర్జీ పార్ట్ నర్ శిప్, ఇండియా (జిసిఎన్ఇపి)కి, అర్జెంటీనా శక్తి సచివాలయం లో భాగంగా ఉన్నటువంటి సిఎన్ఇఎ కు మధ్య ఎంఒయు |
శ్రీ ఓస్వాల్డో కాల్ జెటా లారియూ, ప్రెసిడెంట్, సిఎన్ఇఎ |
శ్రీ సంజీవ్ రంజన్, అర్జెంటీనా లో భారతదేశం రాయబారి |
10. |
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఇన్ ఫర్ మేశన్ అండ్ టెక్నాలజీ |
ఇన్ ఫర్ మేశన్ అండ్ టెక్నాలజీ విభాగం లో ఇండియా-అర్జెంటీనా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్థాపన కు ఒప్పందం |
విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ జార్జి ఫౌరీ |
శ్రీ సంజీవ్ రంజన్, అర్జెంటీనా లో భారతదేశం రాయబారి |