క్రమ సంఖ్య |
అవగాహన ఒప్పందాల పేర్లు |
1. |
బౌద్ధ అధ్యయనాల కోసం డాక్టర్ అంబేద్కర్ పీఠం ఏర్పాటుపై భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి (ఐ.సి.సి.ఆర్) మరియు లుంబినీ బౌద్ధ విశ్వవిద్యాలయం మధ్య అవగాహన ఒప్పందం. |
2. |
భారతీయ అధ్యయనాల కోసం ఐ.సి.సి.ఆర్. పీఠం ఏర్పాటుపై భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి (ఐ.సి.సి.ఆర్) మరియు త్రిభువన్ విశ్వవిద్యాలయానికి చెందిన సి.ఎన్.ఏ.ఎస్., మధ్య అవగాహన ఒప్పందం |
3. |
భారతీయ అధ్యయనాల కోసం ఐ.సి.సి.ఆర్. పీఠం ఏర్పాటుపై భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి(ఐ.సి.సి.ఆర్) మరియు ఖాట్మండు విశ్వవిద్యాలయం (కె.యు) మధ్య అవగాహన ఒప్పందం |
4. |
నేపాల్ లోని ఖాట్మండు విశ్వవిద్యాలయం (కె.యు) మరియు మద్రాస్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐ.ఐ.టి-ఎమ్) మధ్య భాగస్వామ్యం కోసం అవగాహన ఒప్పందం |
5. |
మాస్టర్స్ స్థాయిలో జాయింట్ డిగ్రీ ప్రోగ్రామ్ కోసం నేపాల్ లోని ఖాట్మండు విశ్వవిద్యాలయం (కె.యు) మరియు భారతదేశానికి చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐ.ఐ.టి.ఎం) మధ్య ఒప్పంద లేఖ (ఎల్.ఓ.ఏ). |
6. |
అరుణ్-4 ప్రాజెక్టు అభివృద్ధి, అమలు కోసం ఎస్.వి.జె.ఎన్. లిమిటెడ్ మరియు నేపాల్ విద్యుత్ సాధికార సంస్థ (ఎన్.ఈ.ఏ) మధ్య ఒప్పందం |