ప్రధానమంత్రి రష్యా పర్యటన సందర్భంగా ఒప్పందం కుదుర్చుకున్న ఒప్పందాలు జాబితా
వరుస సంఖ్య |
ఎంఒయులు/ఒప్పందం యొక్క పేరు |
భారతదేశం తరఫున సంతకం చేసిన వ్యక్తి |
రష్యా తరఫున సంతకం చేసిన వ్యక్తి |
1. |
2017-2019 సంవత్సరాలలో రష్యన్ ఫెడరేషన్ యొక్క సంస్కృతి మంత్రిత్వ శాఖకు మరియు భారత గణతంత్రం యొక్క సంస్కృతి మంత్రిత్వ శాఖకు మధ్య సాంస్కృతిక బృందాల రాకపోకల కార్యక్రమం |
రాయబారి శ్రీ పంకజ్ శరణ్ |
సంస్కృతి శాఖ మంత్రి శ్రీ వ్లాదిమీర్ మెదిన్ స్కి |
2. |
క్రెడిట్ ప్రోటోకాల్ సహా కుడన్ కుళమ్ ఎన్ పిపి (కెకె5 & కెకె6) మూడో దశ నిర్మాణానికి ఉద్దేశించిన జనరల్ ఫ్రేమ్ వర్క్ అగ్రిమెంట్ |
ఎన్ పిసిఐఎల్ చైర్మన్ శ్రీ సతీశ్ కుమార్ శర్మ |
ఆర్ఒఎస్ఎటిఒఎమ్ సిఇఒ శ్రీ అలెక్సి లిఖచెవ్ |
3. |
ఇండియన్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ (టికెడిఎల్) నుండి ది ఫెడరల్ సర్వీస్ ఫర్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ (ఆర్ఒఎస్ పిఎటిఇఎన్ టి) నిపుణులు సేవలు పొందేందుకు అనుమతిని ఇచ్చేందుకు ది కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆన్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసర్చ్ కు, ది ఫెడరల్ సర్వీస్ ఫర్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ (ఆర్ఒఎస్ పిఎటిఇఎన్ టి) కు మధ్య ఒప్పందం
|
రాయబారి శ్రీ పంకజ్ శరణ్ |
ఆర్ఒఎస్ పిఎటిఇఎన్ టి అధిపతి శ్రీ గ్రిగరి ఇవ్ లియెవ్ |
4. |
నాగ్ పుర్-సికిందరాబాద్ సెక్షన్ లో హై-స్పీడ్ సర్వీస్ అమలు సహేతుకతకు సంబంధించిన నివేదికను రూపొందించేందుకుగాను భారత గణతంత్రం యొక్క రైల్వేల మంత్రిత్వ శాఖకు, జెఎస్ సి (రష్యన్ రైల్వేస్) కు మధ్య ఒప్పందం |
రాయబారి శ్రీ పంకజ్ శరణ్ |
రష్యన్ రైల్వేస్ ప్రెసిడెంట్ శ్రీ ఒలెగ్ బెలోసెరొవ్ |
5. |
కౌన్సిల్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ది ఎక్స్ పోర్ట్ ఆఫ్ ప్రీషియస్ స్టోన్స్ అండ్ జ్యుయెలరి ఆఫ్ ఇండియాకు, ఎఎల్ఆర్ఒఎస్ఎ జాయింట్ స్టాక్ కంపెనీ (పబ్లిక్ జాయింట్ స్టాక్ కంపెనీ)కి మధ్య మెమొరాండం ఆఫ్ కోఆపరేషన్ |
జెమ్ అండ్ జ్యుయలరీ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (జిజెఇపిసి) చైర్మన్ శ్రీ ప్రవీణ్ శంకర్ పాండ్య |
ఎల్ ఆర్ఒఎస్ఎ ప్రెసిడెంట్ శ్రీ సర్జెయీ ఇవనొవ్ |
****