క్రమ సంఖ్య |
ఎంఒయు/ ఒప్పందం |
భారతదేశం పక్షం నుండి మార్పిడి చేసుకున్న వారు |
బ్రెజిల్ పక్షం నుండి మార్పిడి చేసుకున్న వారు |
మార్పిడి చేసుకొన్నది మరియు ప్రకటించినది |
|
|
|
|
|
1. |
బయో ఎనర్జీ రంగం లో సహకారం పై భారత గణతంత్రం, ఫెడరేటివ్ రిపబ్లిక్ ఆఫ్ బ్రెజిల్ ల మధ్య ఎంఒయు |
శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, పెట్రోలియం మరియు సహజవాయువు శాఖ మంత్రి |
గనులు, ఇంధన శాఖ మంత్రి గౌరవనీయ బెంటో అల్బుకర్క్ |
మార్పిడి చేసుకొన్నది మరియు ప్రకటించినది |
2. |
చమురు మరియు సహజ వాయువు రంగంలో సహకారం పై భారత గణతంత్రం పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రిత్వ శాఖ, ఫెడరేటివ్ రిపబ్లిక్ ఆఫ్ బ్రెజిల్ గనులు, ఇంధన శాఖ ల మధ్య ఎంఒయు |
శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, పెట్రోలియం మరియు సహజ వాయువు శాఖ మంత్రి |
గనులు, ఇంధన శాఖ మంత్రి గౌరవనీయ బెంటో అల్బుకర్క్ |
ప్రకటన మాత్రమే |
3. |
భారత గణతంత్రం, ఫెడరేటివ్ రిపబ్లిక్ ఆఫ్ బ్రెజిల్ ల మధ్య పెట్టుబడుల సహకారం, అమలు పై ఒప్పందం |
విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ |
విదేశాంగ మంత్రి గౌరవ ఎర్నెస్టో అరాజో |
మార్పిడి/ ప్రకటన |
4. |
నేర వ్యవహారాల లో పరస్పర చట్ట సహకారం పై భారత గణతంత్రం, ఫెడరేటివ్ రిపబ్లిక్ ఆఫ్ బ్రెజిల్ ల మధ్య ఒప్పందం |
విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ |
విదేశాంగ మంత్రి గౌరవ ఎర్నెస్టో అరాజో |
ప్రకటన మాత్రమే |
5. |
బాల్యం ప్రారంభ దశ విభాగంలో సహకారంపై భారత గణతంత్రం మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఫెడరేటివ్ రిపబ్లిక్ ఆఫ్ బ్రెజిల్ పౌరసత్వ మంత్రిత్వ శాఖ ల మధ్య ఎంఒయు |
విదేశాంగ శాఖ సహాయ మంత్రి శ్రీ వి మురళీధరన్ |
విదేశాంగ మంత్రి గౌరవ ఎర్నెస్టో అరాజో |
ప్రకటన మాత్రమే |
6. |
ఆరోగ్య, ఔషధ రంగం లో సహకారాని కి భారత గణతంత్రానికి చెందిన ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఫెడరేటివ్ రిపబ్లిక్ ఆఫ్ బ్రెజిల్ యొక్క ఆరోగ్య మంత్రిత్వ శాఖ ల మధ్య ఎంఒయు |
విదేశాంగ శాఖ సహాయ మంత్రి శ్రీ వి. మురళీధరన్ |
విదేశాంగ మంత్రి గౌరవ ఎర్నెస్టో అరాజో |
మార్పిడి/ ప్రకటన |
7. |
సాంప్రదాయిక వైద్యం, హోమియోపతి రంగాల లో సహకారం పై భారత గణతంత్రానికి చెందిన ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఫెడరేటివ్ రిపబ్లిక్ ఆఫ్ బ్రెజిల్ యొక్క ఆరోగ్య మంత్రిత్వ శాఖ ల మధ్య ఎంఒయు |
విదేశాంగ శాఖ సహాయ మంత్రి శ్రీ వి. మురళీధరన్ |
విదేశాంగ మంత్రి గౌరవ ఎర్నెస్టో అరాజో |
ప్రకటన మాత్రమే |
8. |
భారత గణతంత్రం, ఫెడరేటివ్ రిపబ్లిక్ ఆఫ్ బ్రెజిల్ ల మధ్య 2020-2024 సంవత్సరాల మధ్య కాలానికి సాంస్కృతిక ఆదాన ప్రదాన కార్యక్రమం |
విదేశాంగ శాఖ కార్యదర్శి శ్రీ విజయ్ గోఖలే |
విదేశాంగ మంత్రి గౌరవ ఎర్నెస్టో అరాజో |
మార్పిడి/ ప్రకటన |
9. |
భారత గణతంత్రం, ఫెడరేటివ్ రిపబ్లిక్ ఆఫ్ బ్రెజిల్ ల మధ్య సామాజిక భద్రత ఒప్పందం |
విదేశాంగ శాఖ కార్యదర్శి శ్రీ విజయ్ గోఖలే |
విదేశాంగ మంత్రి గౌరవ ఎర్నెస్టో అరాజో |
మార్పిడి/ ప్రకటన |
10. |
సైబర్ సెక్యూరిటీ విభాగంలో సహకారంపై భారత గణతంత్రం ఎలక్ర్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలోని భారత కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సిఇఆర్ టి-ఇన్), ఫెడరేటివ్ రిపబ్లిక్ ఆఫ్ బ్రెజిల్ కాబినెట్ ఆఫ్ ప్రెసిడెన్సీలోని సమాచార భద్రత సమన్వయం, సమచార భద్రత విభాగం (సిజిటిఐఆర్/ డిఎస్ఐ/ జిఎస్ఐ) మధ్య ఎంఒయు |
విదేశాంగ శాఖ కార్యదర్శి (తూర్పు) శ్రీ విజయ్ ఠాకూర్ సింగ్ |
వ్యవస్థాత్మక భద్రతా కార్యాలయం మినిస్టర్ చీఫ్ గౌరవ అగస్టో హెలెనో |
మార్పిడి/ ప్రకటన |
11. |
2020-2023 సంవత్సరాల మధ్య కాలాని కి భారత గణతంత్రం, ఫెడరేటివ్ రిపబ్లిక్ ఆఫ్ బ్రెజిల్ ల మధ్య వైజ్ఞానిక, సాంకేతిక విజ్ఞాన సంబంధ సహకార ఒప్పందం అమలు లో భాగం గా వైజ్ఞానిక, సాంకేతిక సహకార కార్యక్రమం |
విదేశాంగ శాఖ కార్యదర్శి (తూర్పు) శ్రీ విజయ్ ఠాకూర్ సింహ్ |
సైన్స్, టెక్నాలజీ, ఇనవేశన్, కమ్యూనికేషన్ ల శాఖ మంత్రి గౌరవ మార్కోస్ పోంటిస్ |
మార్పిడి/ ప్రకటన |
12. |
భూగర్భ, ఖనిజ వనరుల విభాగం లో సహకారం పై భారత గణతంత్రానికి చెందిన గనుల మంత్రిత్వ శాఖ అధీనం లోని జీయాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జిఎస్ఐ), ఫెడరేటివ్ రిపబ్లిక్ ఆఫ్ బ్రెజిల్ యొక్క మైనింగ్ ఎనర్జీ మంత్రిత్వ శాఖ కు చెందిన సిపిఆర్ఎం ల మధ్య ఎంఒయు |
విదేశాంగ శాఖ కార్యదర్శి (తూర్పు) శ్రీ విజయ్ ఠాకూర్ సింహ్ |
గనులు, ఇంధన శాఖ మంత్రి గౌరవనీయ బెంటో అల్బుకర్క్ |
మార్పిడి/ ప్రకటన |
13. |
ఇన్ వెస్ట్ ఇండియా కు, బ్రెజిలియన్ ట్రేడ్ అండ్ ఇన్ వెస్ట్ మెంట్ ప్రమోశన్ ఏజెన్సీ (అపెక్స్ బ్రెజిల్) మధ్య ఎంఒయు |
విదేశాంగ శాఖ కార్యదర్శి (తూర్పు) శ్రీ విజయ్ ఠాకూర్ సింగ్ |
అపెక్స్ బ్రెసిల్ ప్రెసిడెంట్ శ్రీ సెర్గియో సెగోవియా |
మార్పిడి/ ప్రకటన |
14. |
పశుసంవర్థకం, పాడి పరిశ్రమ విభాగాల లో సహకారం పై ఆసక్తి ని ప్రదర్శిస్తూ భారత గణతంత్రానికి చెందిన మత్స్య పరిశ్రమ, పశుసంవర్థకం, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ లోని పశుసంవర్థక, పాడి పరిశ్రమ విభాగం మరియు ఫెడరేటివ్ రిపబ్లిక్ ఆఫ్ బ్రెజిల్ యొక్క వ్యవసాయ, పశు సంతతి, ఆహార సరఫరాల మంత్రిత్వ శాఖ ల ఉమ్మడి ప్రకటన |
పశుసంవర్ధక శాఖ కార్యదర్శి శ్రీ అతుల్ చతుర్వేది |
వ్యవసాయం, పశు సంతతి, ఆహార సరఫరా ల మంత్రిత్వ శాఖ లో వ్యవసాయం, మత్స్య పరిశ్రమ శాఖ ల కార్యదర్శి శ్రీ జార్జ్ సీఫ్ జూనియర్ |
మార్పిడి/ ప్రకటన |
15. |
బయోఎనర్జీ లో పరిశోధన నిర్వహణ కు భారతదేశం లో ఒక నోడల్ సంస్థ ను ఏర్పాటు చేయడం లో సహకారాని కిగాను భారత గణతంత్రాని కి చెందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేశన్ కు మరియు సెంట్రో నేశనల్ డి పెస్కిసాయెం ఎనర్జియా ఇ మెటీరియాఇస్ (సిఎన్ పిఇఎమ్) కు మధ్య ఎంఒయు |
ఇండియన్ ఆయిల్ కార్పొరేశన్ (ఐఒసిఎల్) చైర్ మన్ శ్రీ సంజీవ్ సింహ్ |
సైన్స్, టెక్నాలజీ, ఇనవేశన్, కమ్యూనికేషన్ ల శాఖ మంత్రి గౌరవ మార్కోస్ పోంటిస్ |
మార్పిడి/ ప్రకటన |
Prime Minister Shri Narendra Modi will participate in the ‘Odisha Parba 2024’ programme on 24 November at around 5:30 PM at Jawaharlal Nehru Stadium, New Delhi. He will also address the gathering on the occasion.
Odisha Parba is a flagship event conducted by Odia Samaj, a trust in New Delhi. Through it, they have been engaged in providing valuable support towards preservation and promotion of Odia heritage. Continuing with the tradition, this year Odisha Parba is being organised from 22nd to 24th November. It will showcase the rich heritage of Odisha displaying colourful cultural forms and will exhibit the vibrant social, cultural and political ethos of the State. A National Seminar or Conclave led by prominent experts and distinguished professionals across various domains will also be conducted.