వ. సం. |
ఎంఒయు /ఒప్పందం / ఒడంబడిక యొక్క పేరు |
బాంగ్లాదేశ్ పక్షం నుండి వీటిని అందుకోనున్న వ్యక్తి |
భారతదేశం వైపు నుండి స్వీకరించే వ్యక్తి |
1. |
మోంగ్ లా, ఇంకా చట్టోగ్రామ్ నౌకాశ్రయాల వినియోగానికి ఉద్దేశించిన ప్రామాణిక నిర్వహణ విధానం (ఎంఒపి) |
శ్రీ సయ్యద్ మువజ్జమ్ అలీ, భారతదేశం లో బాంగ్లాదేశ్ తరఫు హై కమిషనర్ |
శ్రీ గోపాల కృష్ణ, కార్యదర్శి, శిప్పింగ్ మంత్రిత్వ శాఖ |
2. |
త్రిపుర లోని సాబ్రూమ్ పట్టణ త్రాగునీటి సరఫరా కై ఫేనీ నది లో నుండి భారతదేశం 1.82 క్యూసెక్ ల జలాల ను వినియోగించుకోవడానికి సంబంధించిన ఎంఒయు |
శ్రీ కబీర్ బిన్ అన్వర్, కార్యదర్శి, జల వనరుల మంత్రిత్వ శాఖ |
శ్రీ ఉపేంద్ర ప్రసాద్ సింహ్, కార్యదర్శి, జల వనరుల మంత్రిత్వ శాఖ |
3. |
బాంగ్లాదేశ్ కు ఇచ్చిన భారత ప్రభుత్వం ఇచ్చిన లైన్ ఆఫ్ క్రెడిట్స్ (ఎల్ఒసి) అమలు కు ఉద్దేశించిన ఒప్పందం |
శ్రీ ఎండి. శహర్ యార్ కాదర్ సిద్ధీకీ, సంయుక్త కార్యదర్శి, ఎకనామిక్ రిలేషన్స్ డివిజన్, ఆర్థిక మంత్రిత్వ శాఖ
|
శ్రీమతి రీవా గాంగులీ దాస్, బాంగ్లాదేశ్ లో భారతదేశం హై కమిషనర్ |
4. |
యూనివర్సిటీ ఆఫ్ ఢాకా కు మరియు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కు మధ్య ఎంఒయు |
ప్రొఫెసర్ డాక్టర్ ఎండి. అఖ్తరుజ్ జమాన్, ఉప కులపతి, యూనివర్సిటీ ఆఫ్ ఢాకా |
శ్రీమతి రీవా గాంగులీ దాస్, బాంగ్లాదేశ్ లో భారతదేశం హై కమిషనర్ |
5. |
సాంస్కృతిక ఆదాన ప్రదాన కార్యక్రమం – నవీనీకరణ |
డాక్టర్ అబూ హేనా ముస్తఫా కమాల్, కార్యదర్శి, సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ |
శ్రీమతి రీవా గాంగులీ దాస్, బాంగ్లాదేశ్ లో భారతదేశం హై కమిషనర్ |
6. |
యువజన వ్యవహారాల లో సహకారాని కి ఉద్దేశించిన ఎంఒయు |
శ్రీ ఎండి. అఖ్తర్ హుస్సేన్, కార్యదర్శి, యువత మరియు క్రీడల మంత్రిత్వ శాఖ |
శ్రీమతి రీవా గాంగులీ దాస్, బాంగ్లాదేశ్ లో భారతదేశం హై కమిషనర్ |
7. |
కోస్తా తీర ప్రాంతం లో నిఘా వ్యవస్థ ను ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన ఎంఒయు |
శ్రీ ముస్తఫా కమాలుద్దీన్, సీనియర్ సెక్రెటరీ, దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ |
శ్రీమతి రీవా గాంగులీ దాస్, బాంగ్లాదేశ్ లో భారతదేశం హై కమిషనర్ |