వ.సం |
ఎంఒయు/ఒప్పందం/ఒడంబడిక యొక్క పేరు |
జాంబియా పక్షాన దీనిని అందజేసే వ్యక్తి |
భారతదేశం తరఫున స్వీకరించే వ్యక్తి |
1 |
భూగర్భ శాస్త్రం మరియు ఖనిజ వనరుల రంగం లో సహకారానికి ఉద్దేశించిన ఎమ్ఒయు |
గనులు మరియు ఖనిజ వనరుల శాఖ మంత్రి,
గౌరవనీయులు శ్రీ రిచర్డ్ ముసుక్ వా |
పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, ఇంకా గనుల శాఖ మంత్రి
శ్రీ ప్రహ్లాద్ జోశీ |
2 |
రక్షణ రంగం లో సహకారాని కి సంబంధించిన ఎమ్ఒయు |
విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి గౌరవనీయులు
శ్రీ జోసెఫ్ మలాంజీ |
విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ వి. మురళీధరన్ |
3 |
కళలు మరియు సంస్కృతి రంగం లో సహకారం అంశం పై ఎమ్ఒయు |
విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి గౌరవనీయులు
శ్రీ జోసెఫ్ మలాంజీ |
విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ వి. మురళీధరన్ |
4 |
జాంబియన్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ డిప్లొమసీ ఎండ్ ఇంటర్ నేశనల్ స్టడీస్ కు మరియు ఫారిన్ సర్వీస్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ఇండియా కు మధ్య ఎమ్ఒయు |
విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి గౌరవనీయులు
శ్రీ జోసెఫ్ మలాంజీ |
విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ వి. మురళీధరన్ |
5 |
ఇవిబిఎబి నెట్ వర్క్ ప్రోజెక్టు కు సంబంధించిన ఎమ్ఒయు |
విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి గౌరవనీయులు
శ్రీ జోసెఫ్ మలాంజీ |
విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ వి. మురళీధరన్ |
6 |
ఇలెక్టోరల్ కమిశన్ ఆఫ్ జాంబియా కు మరియు భారతదేశ ఎన్నికల సంఘాని కి మధ్య ఎమ్ఒయు |
ఇలెక్టోరల్ కమిశన్ ఆఫ్ జాంబియా చైర్ పర్సన్, గౌరవనీయ న్యాయమూర్తి
శ్రీ జస్టిస్ ఇసావు చులు |
విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ వి. మురళీధరన్ |