వరుస సంఖ్య |
ఒప్పందాలు/ఎంఒయు లు/జాయింట్ డిక్లరేశన్ ఆఫ్ ఇంటెంట్ |
భారతదేశం పక్షాన సంతకం చేసిన వారు |
మాల్ దీవ్స్ పక్షాన సంతకం చేసిన వారు |
1. |
వీజా ఏర్పాట్లు సుగమం చేయడం పై ఒప్పందం |
శ్రీమతి సుష్మా స్వరాజ్, విదేశీ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి |
శ్రీ శాహిద్ అబ్దుల్లా, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి |
2. |
సాంస్కృతిక సహకారం పై అవగాహన పూర్వక ఒప్పంద పత్రం |
శ్రీ అరుణ్ గోయిల్,కార్యదర్శి,సంస్కృతి మంత్రిత్వ శాఖ |
శ్రీ శాహిద్ అబ్దుల్లా, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి |
3. |
వ్యవసాయ సంబంధిత వ్యాపారానికి తగిన ఇకో సిస్టమ్ ను మెరుగు పరచడం కోసం పరస్పర సహకారాన్ని ఏర్పరచుకొనేందుకు ఉద్దేశించిన అవగాహన పూర్వక ఒప్పంద పత్రం |
శ్రీ అఖిలేశ్ మిశ్రా, మాల్ దీవ్స్ లో భారతదేశ రాయబారి |
శ్రీ ఫయాజ్ ఇస్మాయిల్, ఆర్థిక అభివృద్ధి శాఖ మంత్రి |
4. |
సమాచారం & కమ్యూనికేశన్స్ టెక్నాలజీ, ఇంకా ఎలక్ట్రానిక్స్ రంగం లో సహకారం అంశం పై జాయింట్ డిక్లరేశన్ ఆఫ్ ఇంటెంట్ |
శ్రీ అఖిలేశ్ మిశ్రా, మాల్ దీవ్స్ లో భారతదేశ రాయబారి |
శ్రీ మొహమ్మద్ అస్లమ్, నేశనల్ ప్లానింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ శాఖ మంత్రి |