ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో అండమాన్ మరియు నికోబార్ ల లెఫ్టినంట్ గవర్నరు ఎడ్ మల్ (రిటైర్ డ్) శ్రీ డి.కె. జోశి ఈ రోజు న సమావేశమయ్యారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశంలో –
‘‘ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో అండమాన్ మరియు నికోబార్ దీవుల లెఫ్టినంట్ గవర్నరు ఎడ్ మల్ (రిటైర్ డ్) శ్రీ డి.కె. జోశి సమావేశమయ్యారు.’’ అని తెలిపింది.
Admiral (Retd.) DK Joshi, the Lieutenant Governor of Andaman & Nicobar Islands called on PM @narendramodi.@MediaRN_ANI pic.twitter.com/i49rr4o0V0
— PMO India (@PMOIndia) February 2, 2024