స్వయం సహాయ సమూహాల తో అనుబంధాన్ని కలిగి ఉన్నటువంటి మహిళ లు వికసిత్ భారత్ ఆవిష్కారాని కి బలమైన లంకె వలె ఉంటున్నారని మహిళల దినం అయిన ఈ రోజు న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
ఎక్స్ మాధ్యం లో ప్రధాన మంత్రి ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశం లో -
‘‘లఖ్‌పతి దీదీ యోజన దేశమంతటా మహిళల కు సాధికారిత ను కల్పించడం లో ఒక ప్రధానమైన మాధ్యం గా రూపొందుతున్నది. స్వయం సహాయ సమూహాల తో జత పడినటువంటి మన మాతృమూర్తులు, సోదరీమణులు మరియు పుత్రికలు వికసిత్ భారత్ నిర్మాణం లో ఓ బలమైనటువంటి లంకె గా ఉన్నారు.’’ అని పేర్కొన్నారు.
लखपति दीदी योजना देशभर में महिलाओं को सशक्त बनाने का एक बड़ा माध्यम बन रही है। स्वयं सहायता समूह से जुड़ी हमारी माताएं-बहनें और बेटियां विकसित भारत के निर्माण की एक मजबूत कड़ी हैं। pic.twitter.com/ru4YnKgP2s
— Narendra Modi (@narendramodi) March 8, 2024