Quoteఓ ప్రైవేటు పాఠశాలలో నీళ్లు మోసే మహిళకు పక్కా ఇల్లు... పిల్లలకు చదువుపై భరోసా;
Quote‘‘గత తొమ్మిదేళ్లలో అన్ని పథకాలూ మహిళా కేంద్రకం.. మాకు సత్కార్యాలకు మీలాంటి వారే శక్తి ప్రదాతలు’’

   హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా నగర పరిధిలోగల రోహ్రు ప్రాంతంలోని ఒక ప్రాథమిక పాఠశాలలో కుశలాదేవి 2022 నుంచి నీళ్లు మోయడంతోపాటు ఇతర పనులు కూడా చేస్తూ జీవిస్తున్నారు. ఇద్దరు పిల్లల ఈ ఒంటరి తల్లి పిఎం ఆవాస్ యోజన కింద పక్కా ఇంటికోసం రూ.1.85 లక్షల ఆర్థిక సహాయం పొందింది. ఆమెకు కొంత భూమి కూడా ఉండడంతో కుశలాదేవి బ్యాంకు ఖాతాలో రూ.2000 జమ అవుతూంటుంది.

   జీవితంలో ఎన్ని స‌మ‌స్య‌లు వచ్చినా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో ఆమె వాటిని అధిగమించిందంటూ ప్రధానమంత్రి ప్ర‌శంసించారు. శ్రీమతి కుశలాదేవి ఆయనతో మాట్లాడుతూ- తన పిల్లలు చదువుకుంటున్నారని, పక్కా ఇల్లు సమకూరిన తర్వాత కష్టాలు గట్టెక్కి, జీవితం గణనీయంగా మెరుగుపడిందని తెలిపింది. దీనిపై ప్రధాని స్పందిస్తూ- ఆమెతోపాటు పిల్లలకు చేయూతనిచ్చే ఇతర పథకాల ప్రయోజనాలను కూడా సద్వినియోగం చేసుకుంటూ ఈ స్ఫూర్తిని కొనసాగించాలని ఆమెకు సూచించారు. ఇందుకోసం ‘మోదీ హామీ వాహనం’ నుంచి  అవసరమైన సమాచారాన్ని పొందాల్సిందిగా సలహా ఇచ్చారు. ‘‘గడచిన 9 సంవత్సరాలుగా అన్ని పథకాలూ మహిళా కేంద్రకంగానే ఉంటున్నాయి. మేము సత్కార్యాలు చేయడానికి మీలాంటి వారే శక్తి ప్రదాతలు’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

  • Jitendra Kumar June 06, 2025

    🙏🙏🙏
  • Dhajendra Khari February 10, 2024

    Modi sarkar fir ek baar
  • Dipak Dwebedi February 09, 2024

    हर कदम अलग जुबां, अलग ही रीत है, और तरह तरह के यहां पे गीत है, मैं प्रीत का ही गीत वो अभंग रहूंगा, अखंड था, अखंड हूं, अखंड रहूंगा ।।

  • Indrajit Das February 03, 2024

    joy Modiji
  • deo raj tripathi January 28, 2024

    वन्दनीय है
Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
Regional rural banks are helping Indias growth story

Media Coverage

Regional rural banks are helping Indias growth story
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi arrives in Alberta, Canada
June 17, 2025

Prime Minister Narendra Modi arrived in Canada a short while ago. He will take part in the G7 Summit.