కష్టపడి పని చేసే మన రైతుల జీవనాన్ని కిసాన్ క్రెడిట్ కార్డు సులభతరం చేసివేస్తోంది. మరి ఆ కార్డు యొక్క ప్రధాన ఉద్దేశ్యఃమే అది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రైతుల కు అందుతున్నటువంటి సౌకర్యాల ను గురించి హాథ్ రస్ పార్లమెంటు సభ్యుడు శ్రీ రాజ్ వీర్ దిలేర్ కొన్ని ట్వీట్ లలో వివరించారు.
హాథ్ రస్ పార్లమెంటు సభ్యుడు చేసిన ట్వీట్ లకు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ,
‘‘కష్టపడి పని చేసేటటువంటి మన రైతుల యొక్క జీవనాన్ని కిసాన్ క్రెడిట్ కార్డు సులభతరం గా మార్చి వేయడం చూసి చాలా సంతోషం గా ఉంది. దీని ముఖ్య ఉద్దేశ్యం కూడా ఇదే కదా.’’ అని పేర్కొన్నారు.
यह देखकर बहुत खुशी हो रही है कि किसान क्रेडिट कार्ड ने हमारे परिश्रमी अन्नदाताओं का जीवन आसान बनाया है। यही इसका मूल उद्देश्य भी तो है! https://t.co/rOu4ehk4Ia
— Narendra Modi (@narendramodi) April 6, 2023