ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో కేరళ గవర్నర్ శ్రీ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఈరోజు సమావేశమయ్యారు.
ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎమ్ఒ) ‘ఎక్స్’ లో :
‘‘ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ (@narendramodi) తో కేరళ గవర్నర్ శ్రీ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ సమావేశమయ్యారు’’ అని తెలిపింది.
Governor of Kerala, Shri Arif Mohammed Khan, met PM @narendramodi. pic.twitter.com/qVALMIp05n
— PMO India (@PMOIndia) August 5, 2024