అంతరిక్ష రంగంలో భారతదేశం ప్రభావవంతమైన కార్యసాధనలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు.
మైగవ్ఇండియా (MyGovIndia) ‘ఎక్స్’ లో పొందుపరచిన కొన్ని సందేశాలను ప్రధాన మంత్రి తాను కూడా పోస్ట్ చేస్తూ :
‘‘అంతరిక్ష రంగంలో భారతదేశం ప్రశంసాయోగ్యమైన రీతి లో ముందంజ వేసింది. ఈ కింద పేర్కొన్న అంశాలు దీనికి నిదర్శనంగా ఉన్నాయి..’’ అని పేర్కొన్నారు.
India has made remarkable strides in the world of space. This thread gives a glimpse of it… https://t.co/peBrjmfP1N
— Narendra Modi (@narendramodi) August 23, 2024