హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నయాబ్ సింగ్ సైనీ నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.
ప్రధానమంత్రి కార్యాలయం 'ఎక్స్' మాధ్యమంలో సందేశాన్ని పోస్ట్ చేసింది:
'హర్యానా ముఖ్యమంత్రి @NayabSainiBJP ప్రధానమంత్రి @narendramodi ని కలుసుకున్నారు.
@cmohry"
Chief Minister of Haryana, Shri @NayabSainiBJP, met PM @narendramodi. @cmohry pic.twitter.com/J0HbsE0QZF
— PMO India (@PMOIndia) October 26, 2024