గుజరాత్ ప్రజలు ప్రధానమంత్రి మోదీకి, ఇశ్రాయేలి ప్రధానమంత్రి నెతాన్యహుకు మరియు ఆయన భార్యకు శుభప్రథమైన, హృదయపూర్వక స్వాగతం పలికారు.
ప్రధానమంత్రి మోదీ మరియు ప్రధాన నెతాన్యహు సబర్మతి ఆశ్రమానికి వెళ్తున్నప్పుడు, ఆ నాయకులను చూసేందుకు వీధులలో ప్రజలు బారులు తీరారు. నగరంలో ఒక పండగ వాతావరణం ఏర్పడింది మరియు వివిధ వైవిధ్యాలను ప్రదర్శించే సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి.
తరువాత, సబర్మతి ఆశ్రమంలో మహాత్మా గాంధీకి నాయకులు నివాళులర్పించారు మరియు ఆశ్రమం వద్ద ఒక గాలిపటం కూడా ఎగరవేశారు.
ఇక్కడ కొన్ని చిత్రాలున్నాయి:
Gujarat extends a warm welcome to Mrs. Netanyahu and PM @netanyahu. pic.twitter.com/aiw8Opb8ku
— Narendra Modi (@narendramodi) January 17, 2018
Honoured to take Mrs. Netanyahu and PM @netanyahu to the iconic Sabarmati Ashram. We paid homage to the venerable Bapu and remembered his noble thoughts. pic.twitter.com/0cv5KinQvc
— Narendra Modi (@narendramodi) January 17, 2018
PM @netanyahu trying his hand at kite flying. Like a kite soaring high, India-Israel friendship is scaling new heights and will benefit not only our citizens but also the entire humankind. pic.twitter.com/gOLRsjMGpE
— Narendra Modi (@narendramodi) January 17, 2018