గ్రామీవిజేత, భారత సంగీతజ్ఞుడు రికీ కెజ్‌ను కలుసుకున్నందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు.
వారి భవిష్యత్ కృషి విజయవంతం కావాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు.
"సంగీతం పట్ల మీ అభిరుచి , ఉత్సాహం మరింత బలపడుతుందని ఆకాంక్షించారు. ఇందుకు సంబంధించి ఒక ట్వీట్ చేస్తూ "రికీ కెజ్ జీ మిమ్మల్ని కలుసుకోవడం ఆనందంగా ఉంది. సంగీతం పట్ల మీ అభిరుచి, ఉత్సాహం నానాటికీ మరింత బలపడుతోంది , మీ భవిష్యత్ కృషి కి అభినందనలు" అని ప్రధానమంత్రి తమ సందేశంలో పేర్కొన్నారు.
Happy to have met you @rickykej! Your passion and enthusiasm towards music keeps getting even stronger. Best wishes for your future endeavours. pic.twitter.com/8kalYNCaK9
— Narendra Modi (@narendramodi) April 14, 2022