ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో కర్నాటక గవర్నరు శ్రీ థావర్ చంద్ గహ్ లోత్ న్యూ ఢిల్లీ లో ఈ రోజున సమావేశమయ్యారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ లో -
‘‘ప్రధాన మంత్రి శ్రీ @narendramodi తో కర్నాటక గవర్నరు శ్రీ@TCGEHLOT సమావేశమయ్యారు’’ అని తెలిపింది.
Governor of Karnataka, Shri @TCGEHLOT, met Prime Minister @narendramodi. pic.twitter.com/ZPDuIMS6BO
— PMO India (@PMOIndia) July 12, 2024