ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో హిమాచల్ ప్రదేశ్ గవర్నరు శ్రీ శివ్ ప్రతాప్ శుక్లా ఈ రోజు సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఈ కింది విధంగా పేర్కొంది:
‘‘ప్రధానమంత్రి శ్రీ @narendramodi తో హిమాచల్ ప్రదేశ్ గవర్నరు శ్రీ శివ్ ప్రతాప్ శుక్లా సమావేశమయ్యారు.
@RajBhavanHP”
Governor of Himachal Pradesh, Shri Shiv Pratap Shukla, met PM @narendramodi.@RajBhavanHP pic.twitter.com/0zkdgf7ZZP
— PMO India (@PMOIndia) November 28, 2024