ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఛత్తీస్‌గఢ్ గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ ఇవాళ కలుసుకున్నారు.
ఈ మేరకు ప్రధాని కార్యాలయం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
‘‘ప్రధాని శ్రీ నరేంద్ర మోదీతో ఛత్తీస్‌గఢ్ గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ సమావేశమయ్యారు’’ అని పేర్కొంది.
Governor of Chhattisgarh, Shri Biswabhusan Harichandan, met PM @narendramodi.@GovernorCG pic.twitter.com/rzl1n3LHtq
— PMO India (@PMOIndia) December 15, 2023