ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో గోవా గవర్నరు శ్రీ పి.ఎస్. శ్రీధరన్ పిళ్ళై బుధవారం సమావేశమయ్యారు.
ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఓ) ‘ఎక్స్’ లో ఈ క్రింది విధంగా పేర్కొంది:
‘‘ప్రధాన మంత్రి శ్రీ @narendramodi తో గోవా గవర్నరు శ్రీ పి.ఎస్. శ్రీధరన్ పిళ్ళై బుధవారం సమావేశమయ్యారు.’’
Governor of Goa, Shri P.S. Sreedharan Pillai, met Prime Minister @narendramodi today. pic.twitter.com/4OEnGOlwEt
— PMO India (@PMOIndia) July 17, 2024