ప్రపంచ జీవ ఇంధన కూటమిలో సభ్యత్వం స్వీకరించిన దేశాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఇది సుస్థిరత, పరిశుభ్ర ఇంధనం దిశగా అన్వేషణలో ఇదొక మేలిమలుపని ఆయన నొక్కిచెప్పారు.
ఈ మేరకు కేంద్ర పెట్రోలియం-ఇంధన శాఖ మంత్రి శ్రీ హర్‌దీప్ పూరి ‘ఎక్స్’ పోస్ట్ ద్వారా పంపిన సందేశాన్ని ప్రజలతో పంచుకుంటూ:
“ప్రపంచ జీవ ఇంధన కూటమి ప్రారంభం స్థిరత్వం, స్వచ్ఛమైన ఇంధనం దిశగా మన అన్వేషణలో ఒక మేలిమలుపును సూచిస్తుంది. కూటమిలో సభ్యత్వం స్వీకరించిన దేశాలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
The launch of the Global Biofuels Alliance marks a watershed moment in our quest towards sustainability and clean energy.
— Narendra Modi (@narendramodi) September 9, 2023
I thank the member nations who have joined this Alliance. https://t.co/3wgUkmKCyA pic.twitter.com/MOmP1q6g2r
The world’s quest for cleaner & greener energy gains historic momentum! On a momentous occasion PM Sh @narendramodi Ji launches #GlobalBiofuelsAllianceAtG20 with the support of 19 major consumer, producer & interested countries & 12 organisations on sidelines of #G20India today! pic.twitter.com/vKwmEJ2KjK
— Hardeep Singh Puri (@HardeepSPuri) September 9, 2023