Prime Minister, Shri Narendra Modi says ‘will surely boost India-France friendship’

ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమ్మేన్యుయెల్ మేక్రోన్ భారతదేశాన్ని సందర్శించినందుకు గాను ప్రగాఢమైనటువంటి కృతజ్ఞత ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు. భారతదేశాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమ్మేన్యుయెల్ మేక్రోన్ ఇటీవల తాను సందర్శించినప్పటి తన అనుభూతి ని గురించి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశం లో వెల్లడి చేయగా, ఆ సందేశాని కి శ్రీ నరేంద్ర మోదీ జవాబు ను ఇచ్చారు. ఇటీవల భారతదేశ గణతంత్ర దినం సబంధి ఉత్సవాలు దిల్లీ లో జరుగగా, ఆ ఉత్సవాల కు శ్రీ మేక్రోన్ తాను హాజరు అయినప్పటి దృశ్యాల తో కూడినటువంటి ఒక వీడియో ను శేర్ చేశారు.

 

ప్రధాన మంత్రి తన ప్రతిస్పందన లో -

‘‘అధ్యక్షులు శ్రీ @EmmanuelMacron, మీరు భారతదేశాని కి తరలి రావడం అనేది ఒక గౌరవం. మీ యొక్క సందర్శన మరియు గణతంత్ర దినం సంబంధి ఉత్సవాల లో మీరు పాలుపంచుకోవడం భారతదేశం-ఫ్రాన్స్ మైత్రి ని తప్పక వర్ధిల్లజేయగలవు.’’ అని పేర్కొన్నారు.

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India’s Space Sector: A Transformational Year Ahead in 2025

Media Coverage

India’s Space Sector: A Transformational Year Ahead in 2025
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 24 డిసెంబర్ 2024
December 24, 2024

Citizens appreciate PM Modi’s Vision of Transforming India