బిహార్ లోని ఆరా లో పావర్ గ్రిడ్ సబ్-స్టేశన్ యొక్క విస్తరణ పనుల కు శంకుస్థాపన జరగడం తో, బిహార్ లోని ఆరా, భోజ్ పుర్, బక్సర్ మరియు రోహ్ తాస్ లు సహా అనేక ఇతర జిల్లాల ప్రజల జీవనం సులభతరం గా మారిపోతుందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
విద్యుత్తు, నవీన మరియు నవీకరణ యోగ్య శక్తి శాఖ కేంద్ర మంత్రి శ్రీ ఆర్.కె. సింహ్ ట్వీట్ లు కొన్నింటి కి ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,
‘‘శక్తి రంగం లో ఈ విస్తరణ ద్వారా పరిశ్రమ ల అభివృద్ధి మరియు ఉపాధి కల్పన యే కాక అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. దీనితో పాటు ఈ చర్య బిహార్ లోని ఆరా, భోజ్ పుర్, బక్సర్ మరియు రోహ్ తాస్ లు సహా అనేక ఇతర జిల్లా ల యొక్క ప్రజల జీవనాన్ని సులభతరం గా మార్చగలుగుతుంది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
ऊर्जा के क्षेत्र में इस विस्तार से औद्योगिक विकास और रोजगार सृजन के अलावा कई और फायदे हैं। इसके साथ ही यह बिहार के आरा, भोजपुर, बक्सर और रोहतास सहित कई और जिलों के लोगों के जीवन को आसान बनाएगा। https://t.co/t8q1DZ869D
— Narendra Modi (@narendramodi) May 9, 2023