Quoteవాణిజ్య, ఆర్థిక సంబంధాలు.. ఇంధనం, అనుసంధానతలో సహకారాన్ని మెరుగుపరుచుకోవడంపై చర్చలు
Quoteఇటీవలి రష్యా పర్యటన.. మాస్కో, కజన్ లలో అధ్యక్షుడు పుతిన్ తో సమావేశాల
Quoteసందర్భంగా తీసుకున్న నిర్ణయాల అమలు ప్రయత్నాలను స్వాగతించిన భారత ప్రధానమంత్రి

రష్యన్ ఫెడరేషన్ తొలి ఉప ప్రధానమంత్రి హెచ్.ఇ. డేనిస్ మంతురోవ్ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.

 

|

వాణిజ్య, ఆర్థిక సంబంధాలు, ఇంధనం, అనుసంధానం సహా పలు రంగాల్లో సహకారాన్ని మరింత మెరుగుపరుచుకోవడంపై వారు చర్చించారు.

ఇటీవలి తన రష్యా పర్యటన, అధ్యక్షుడు పుతిన్ తో సమావేశమైన సందర్భంగా తీసుకున్న నిర్ణయాల అమలు కోసం.. భారత్ – రష్యా ప్రత్యేక, విశిష్ట వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఇరు బృందాలు చేస్తున్న నిరంతర, సమష్టి కృషిని ప్రధానమంత్రి మోదీ స్వాగతించారు.

అధ్యక్షుడు పుతిన్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి మోదీ.. ఆయనతో చర్చల కొనసాగింపు కోసం ఎదురుచూసినట్లుగా పేర్కొన్నారు. 

 

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
Maritime milestone: Indian Navy commissions INS Udaygiri and Himgiri; twin induction for first time

Media Coverage

Maritime milestone: Indian Navy commissions INS Udaygiri and Himgiri; twin induction for first time
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM greets everyone on the occasion of Ganesh Chathurthi
August 27, 2025

The Prime Minister Shri Narendra Modi greeted everyone on the occasion of Ganesh Chathurthi today.

In a post on X, he wrote: