ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పరీక్ష సంబంధిత సమస్యలపై రచించిన “పరీక్ష యోధులు” (ఎగ్జామ్ వారియర్స్) పుస్తకం ఇప్పుడు 13 భాషల్లో లభ్యమవుతోంది.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా ప్రధాని పంపిన సందేశంలో:
“#ExamWarriors పుస్తకం 13 భాషల్లో అందుబాటులోకి రావడం సంతోషంగా ఉంది…
అందరికీ పఠన శుభాకాంక్షలు” అని అందులో పేర్కొన్నారు.
Happy reading to all #ExamWarriors. https://t.co/4vueTZIlZR
— Narendra Modi (@narendramodi) January 21, 2023
Delighted that the book #ExamWarriors is now available in 13 languages. pic.twitter.com/dwljhQLfwv
— Narendra Modi (@narendramodi) January 21, 2023