ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు 'పరీక్ష పే చర్చ'లో పరీక్ష యోధుల సమావేశం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అన్నారు. పరీక్షలను సరదాగా, ఒత్తిడి లేకుండా చేయడానికి మునుపటి పిపిసి కార్యక్రమాల నుండి వివిధ అంశాలను, ఆచరణాత్మక చిట్కాలను కూడా పంచుకున్నారు.
ప్రధాన మంత్రి X మాధ్యమంలో పోస్ట్ చేసారు:
"పరీక్ష ఒత్తిడిని అధిగమించే మార్గాలపై సమిష్టిగా వ్యూహరచన చేసేందుకు ఎగ్జామ్ వారియర్స్ 'పరీక్ష పే చర్చా' అనే అత్యంత గుర్తుండిపోయే సమావేశం కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.
ఆ పరీక్షల సంరంభాన్ని అవకాశాల కిటికీగా మార్చుకుందాం..." అని ప్రధాని తెలిపారు.
29th January 11 AM!
— Narendra Modi (@narendramodi) January 27, 2024
I am eagerly looking forward to the most memorable gathering of #ExamWarriors, 'Pariksha Pe Charcha', to collectively strategise on ways to beat exam stress.
Let's turn those exam blues into a window of opportunities… https://t.co/FfUWNAYvPB
As 'Pariksha Pe Charcha' approaches, here are some topics and practical tips from previous PPC programmes around making exams fun and stress-free.https://t.co/EegBata0Fb
— Narendra Modi (@narendramodi) January 27, 2024