క్ర.సం. |
పేరు |
భారతదేశం తరఫున నోడల్ ఎన్ టిటి |
యుఎస్ తరఫున నోడల్ ఎన్ టిటి |
1 |
మానసిక ఆరోగ్యం అంశం పై అవగాహన పూర్వక ఒప్పంద పత్రం |
భారతదేశ గణతంత్ర ప్రభుత్వం లోని ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ విభాగం |
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రభుత్వం లోని ఆరోగ్యం మరియు మానవ సేవల విభాగం |
2 |
వైద్య ఉత్పత్తుల అంశం పై అవగాహన పూర్వక ఒప్పంద పత్రం |
భారతదేశ గణతంత్రాని కి చెందిన ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం మంత్రిత్వ శాఖ ఆధీనం లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ పరిధి లో గల సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేశన్ |
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క ఆరోగ్యం మరియు మానవ సేవల విభాగం పరిధి లోని ఫూడ్ ఎండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేశన్ |
3 |
లెటర్ ఆఫ్ కోఆపరేశన్ |
ఇండియన్ ఆయిల్ కార్పొరేశన్ లిమిటెడ్ మరియు ఎగ్జాన్ మొబిల్ ఇండియన్ ఎల్ఎన్ జి లిమిటెడ్ |
చార్ట్ ఇండస్ట్రీస్ ఇంక్. |