డిజిటల్ లైబ్రరి జ్ఞాన్ కేంద్ర బాలల కు పోటీ పరీక్షల లో ఎంతో ప్రయోజనాన్ని కలగ జేస్తుంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
జయ్ పుర్ గ్రామీణానికి చెందిన పార్లమెంట్ సభ్యుడుశ్రీ రాజ్యవర్ధన్ సింహ్ రాఠౌడ్ చేసిన ట్వీట్ ను ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ -
‘‘ఈ కార్యక్రమం ద్వారా బాలల కు పోటీ పరీక్షల లో చాలా ప్రయోజనం ఒనగూరుతుంది.’’ అని పేర్కొన్నారు.
इस पहल से बच्चों को प्रतियोगी परीक्षाओं में बहुत लाभ होगा। https://t.co/KuxlRIRhqF
— Narendra Modi (@narendramodi) February 28, 2023