"నల్లధనాన్ని తగ్గించడానికి, పన్ను సమ్మతి మరియు క్రమబద్దీకరణ పెంచడానికి సహాయపడ్డంతో పాటు పారదర్శకతకు, పెద్ద కరెన్సీ నోట్ల రద్దు ఊపునిచ్చింది." అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పేర్కొన్నారు.
"ఈ ఫలితాలు జాతీయ పురోగతికి ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయి." అని కూడా ప్రధానమంత్రి అన్నారు.
Demonetisation has helped reduce black money, increase tax compliance and formalization and given a boost to transparency.
— Narendra Modi (@narendramodi) November 8, 2020
These outcomes have been greatly beneficial towards national progress. #DeMolishingCorruption pic.twitter.com/A8alwQj45R